షష్ఠాశ్వానము మించు త్రొగ్రామ్మించు నుపమించు మెలఁత యగుచు నిలుచునవ్వన దేవత నృపతి సూచి. 659 90 టీ. వల్లీ మతల్లి = శ్రీవమయిన తీవియల మొక్క, లావణ్య - ప్రభాతి శయముయొక్క, సర్వస్వంబు = సర్వసౌందర్యమును, విమలాంగ రేఖ స్వచ్ఛమయిన యవయవ సౌవనముతో, ఆవిర్భవింపన్ =జన్మింప గా-తీవియ చక్క ఁదనమంతయు నవయవములుగా మాఱఁగా ననుట. మంజుల = అండ మయిన, మంజరీ - పుష్పగుచ్ఛముల యొక్క, మహిత - మహిమగల సౌభాగ్యంబు=సౌందర్యము, కరివృత్తికుచవృత్తిక్=గుండ్ర నిపయోధర ప్రవర్త నముతో, పరిణమింప" = ఏర్పడఁగా - పూలగుత్తుల చక్కఁదనమంతయుఁ జన్నుఁదోయిగా మాఱఁగా ననుట. పల్లవచ్ఛద = లేఁజొంపముల యొక్క, చారుభావణ అందము యొక్క, అనుభావంబు - ఘనక, మృదుహసలీలతో మృదు నగు కర ప్రకారము చేత, మూర్తీభవింపర్" = రూపమును జెందినది కాగా - చిరువుజొంపములయందము కేలుదోయిగా మాఱఁగా ననుట. రమ ణీయ = మనోహరమయిన, ముకుళుపు పువ్వు మొగడల యొక్క, విధానం = సౌందర్యముయొక్క, సౌందర్యము యొక్క, భాగధేయంబు = ఐశ్వర్యము, కరరుహస్ఫూర్తిక్ నఖముల యొక్క తెxపుచే మొగ్గలు పూవులం శ్వేతగణములోనివి గాన మొగ్గలు గోళ్లు గా మాఱఁగా ననుట సాక్షాత్కరింప= ప్రసన్నము కాగా, చేసి కావించి, (కర్త-వన దేవత). మృగియైజు హరిణాంగనయై, వహించునవ ద్వయంబు = ధరించిన నేత్రద్వయము, భాసురంబుగ - = వెలుఁగఁగా, తన యఁక పాళిలోన = తన పరిష్వంగమందు, మించు మ్మించుకో-ప్రకా శించుచున్న నూతనపు మెఱుపురు, ఉపమించూ మెలఁత = పోలునట్టి సుందరి, ఆగుచుక్", నిలంచు నవ్వన దేవకర్ నిలిచియున్న యావన దేవతను, చూచి, నృవతి=స్వరోచి, ముందఱి కన్వయము. తా, హరిణాంగ నాకారములో నుండిన దేవత యరణ్యములో నున్న - లతలే దేహమును, పుష్ప గుచ్ఛములే పాలీడ్లుకు, జొంపములే కరములును,
పుట:Manu Charitra.pdf/707
స్వరూపం