658 మను చరిత్ర ము మన స్వరోచి, 'నీవు మృగాంగనవు, నేను నరుండను, నీరును నాకును సంఘటర యెట్లు కాఁగల' దనియెను. క. నావుడు నను నాలింగన మీ వనురాగమునఁ జేయు మింతియ చాలు భూవర యన్నఁ గృపార్ద్రుఁడు గావున నానృపతి హరిణిఁ గౌఁగిటఁ జేర్చెన్, 95 టీ. నావుడుక్= అనీ, స్వరోచి పలుకఁగానే, భూవర నృపాలా ! ఈవు నీవు, ననుజ్, అనురాగమునన్ = దయతో, ఆలింగనము= పరిష్వంగ మును, చేయంము. ఇంతియ - ఈకౌఁగిలించుటయే, చాలును. అన్న ఆనఁగా, ఆనృపతి ఆస్వరోచి, కృపార్ధుఁడు = ప్రేమచే మెత్తఁబడిన వాఁడు, కావునథ్, హరిణిజ్ - హరిణాంగనను, కొఁగిటఁ జేర్చిన్ = కౌగిలించెరు, స్వరోచి యట్లనినతోడనే యా చూఁడు లేడి, రాజూ! నీవు నన్ను ప్రేమతోఁ గౌఁగిలించుకొనుము. అదియే చాలు' నన స్వరోచి దయగల తా. వాఁడు గనుక నాయ్యాడుజింకను గౌగిలించుక" నేను. నీ వల్లీ మతల్లి లావణ్య సర్వస్వంబు విమలాంగ రేఖ నావిర్భవింపం మంజులమంజరీమహితసౌభాగ్యంబు పరివృత్తకుచవృత్తిఁ బరిణమింపఁ బల్ల వచ్ఛద చారుభావానుభావంబు మృదుహ స్తలీల మూ ర్తీభవింప రమణీయముకుళవిభ్ర మభాగ ధేయంబు కరరుహస్ఫూర్తి సాక్షాత్కరింపఁ తే, జేనీ మృగియై వహించును. ద్వయంబు భాసురంబుగఁ దనయంకపాళీలోన -
పుట:Manu Charitra.pdf/706
స్వరూపం