656 మను చరిత్ర ము అసహ్యపడ కొ=మిగుల, నేటికి, తద్దయ = మిగుల, కృశమై - కృశించి, ఉనికియు ఉండుటయు, కాదుగదా, చెపుమ=నాతోఁ జెర్వము, ఆహారాదికము లభిం ఒక జీవనము కష్టముగా నున్న మరణింపవచ్చునుగాని సుఖముగా నుండి చావఁ గోరే వేల? అనవుడుకో = అని పలుకఁగా, అవనీచతికి = స్వరోచితో, ఆహరిణి - ఆయాఁడు లేడి, పల్కెజ్. సౌఖ్య తా. స్వరోచి తనతోఁ బలికిన జింకం గాంచి నినుం గాంచిన వంతురాలవుగాఁ గాన్పించుచుంటివే! ఇట్లు చావునకుం బూనుట యేల? అన నది చెప్పఁదొడఁగెను. ఆ. అన్యసతులయందు నాసక్తుఁ డగువానిఁ దమక మొదవి కూడఁ దలఁచుకంటె మరణ మైన మేలు మది వితర్కి ంపంగ ననుచుఁ బలుకుటయును నవనివిభుఁడు, 92 టీ. ఆభ్యసతులయందు" – పరాంగనలయందు, ఆసక్తుఁడు= పేరు కలవాఁడు, అగువానిక్" = ఐన పురుషుని, తమకము ప్రేమ, ఒదవి = పుట్టి, కూడ" = సంగమ మొనర్చుటకు, తలఁచుకంటె - ఊహించుటకన్నను, మది చిత్తమునందు, ఐతర్కింపంగ జ ఆలోచింపఁగా, మరణమైనను మృతినొందినను, మేలు శుభము, అనుచుకో" = ఇటు లని, వలంచుటయఁ క్ వచింపఁగా, ఆవనివిభుఁడు రాజు. మందఱి కన్వయము. తా. వరాంగనలయం దిష్టము గలపురుషునిఁ బ్రేమించి కూడఁగోరుట కన్నఁ జచ్చినను మే అని పలుకఁగానే స్వరోచి యేమో చెప్పఁ దలఁచెను. క. తావకహృదయం బెవ్వని పై వదలక నిలిచె నీదుభావము దెలియం గా వలయుఁ జెప్పుమన్న ధ రావల్ల భుతోడ హరిణి క్రమ్మఱ ననియెన్. 92
పుట:Manu Charitra.pdf/704
స్వరూపం