Jump to content

పుట:Manu Charitra.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము 653 లతో వన ప్రదేశమునంతను ద్రవ్వనట్టి యడనివండిం గాంచెను. ఆలం. నిదర్శ నము. రూపకము. నీ, జంభారిభిదురసంరంభంబు వీక్షించి జరుగునంజనముహాశైల జరుగునంజన రుహాశైల మనఁగ ఝఁ ఝా ప్రభంజనాస్ఫాలనంబున కుల్కి యరుగుసంవ ర్తశాలాఖ్ మనఁగఁ గఠినకం ఠేకాలకంఠమూలము వాసి వెస వచ్చునుజ్జ్వల క్వెళ మనఁగఁ గలుషధూర్వహఖలోత్కరముపై ఁ బఱ తెంచు దండధర క్రూరదండ మనఁగఁ ఖు తే. ముర్ఖు రారావసంఘాతఘూర్ణ మాన స ప్తపాథోధిపాథగి ప్ర చండన క తిమితిమింగీల మగుచు నభ్రమును మహియుఁ గ్రముకొని వచ్చునొకయేక లముఁ గనియె, = 88 -టీ. జంభారిభిదురసంరంభంబు దేవేంద్రుని వజ్రాయుధము యొక్క యట్టహాసమును, వీక్షించిన కని, జరుగునం జనమహాలముంజ తొలఁగి చనునట్టి పెద్ద కాటుకకొండయో, అనఁగళ్, ఝంఝా ప్రభంజనవర్షముతోఁ గలసిన పెద్ద వాయువు యొక్క, అస్ఫాలనంబునకుకో - చఱపునకు, ఉల్కి భీతినొంది, అరుగు పెట్టు కట్టి, సంవర్త - ప్రళయ వేళయందలి, కాలాభము నల్లనిమబ్బో, అనఁగక్, కఠిన - కఠిన మైన, కంఠేకాల = ఈశ్వరుని యొక్క కంఠమూలముక్ఇఆఱ్ఱు క్రింది ప్రక్కను, పాసేజవదని, వెనక్ = శీఘ్రముతో, వచ్చునుజ్జ్వల శ్వేళము = వచ్చునట్టి ప్రకాశించుచున్న గరళమో, గను, కలుషధూర్వహ = పాపము యొక్క బరువును వహించునట్టి, ఖలో త్కరము పైజ్ = దుష్టులసముదాయముమీఁద, వఱ తెంచు వేగముతో అనం