షష్ఠాశ్వాసము 651 టీ. తదనంతరంబ = తోడనే, క్రమక్రమంబునన్ - శ్రమప్రకా మనోరమయందు విజయుండును = మనోరము యను పత్నియందు విజ యుఁడనువాఁడును, విభావసియందు మేరునందకుండు ను విభావసియను పత్ని యందు పేరునందనుఁ డనువాఁడును, కళావతీయందు నిభావసుండును - కళా పతి యనుపత్ని యందు విభావనుఁ డనువాఁడును, అనునిందనుల = అను కుమారులను, కొంచి=కని, పద్మినీ విద్యా ప్ర భావంబునన్ = పద్మిని యము విద్య యొక్క మహత్తుచేత, పాశశాసన దిశాముఖంబునన్ = తూర్పుదిక్కు మొద అను, విజయునకుక్, విజయాఖ్యపురంబును = విజయమను నామ ముగలపురమును, కిన్న రేశ్వరహరిదంతంబున - కుబేరసంబంధమగు నుత్తరదిక్కు మొదలను, మేరునందనునకుక్", గంధవతియను పుట భేదనంబును = గంధవతి యను నామము గల పురంబును, దక్షిణంబునక్ దక్షిణదిశయందు, విభావసునకుక్, ధారా హ్వయోదారమహానగరంబును = ధార యను నామమున గౌరవింపఁబడు గొప్ప పురమును,కల్పించి=ఏర్పాటు చేసి, అనల్ప విభవంబునక్=ఘనమైన వైభవముతో, అక్కుమారులకొ ఆపుగ్రశ్రయమును, అప్పట్టణంబులకు ఆపురములం మూఁడింటికిని, పట్టంబు గట్టి పట్టాభిషిక్తులకుగాఁ జేసి, కృతార్థుడై = కోరి కలు సర్వముం దీర్చుకొనినవాఁడై, ఒక్కనాఁడు. ముందఱి కన్వయము. ఉ. శాసితశత్రుఁ డానృపతి చంద్రుఁడు తూణధరుండు సజ్యబా ణాసనపాణిపంకజుఁడు నై మృగసంఘములెల్లఁ బెల్లుసం త్రాసము నొందఁ గ్రూరతనరణ్యమునన గయా కుతూహలో ల్లాసమున జరించెఁ జలలక్ష్యవి భేద విధావధానుఁ డై, 85 టీ శాసికశతుఁడు శత్రుఁడు = శిక్షింపఁబడినవిరోధులుగలవాఁడగు, ఆనృపతి . చంద్రుఁడు=ఆరాజో త్తముఁడు, తూణధకుండు = బాణములపొదులు ధరిం చినవాఁడును, సజ్య = ఎక్కిడిన, బాణానఁ = ధనుస్సుతో ఁగూడిన, పాణివంక జుఁడుపై m కరపద్మములు గలవాఁడుపై, మృగ సంఘములఁ జంతుసముదాయ ములు, ఎల్లక్ = సర్వమును, పెల్లు సంత్రాసము = మిగులభీతిని, ఒందర్ .
పుట:Manu Charitra.pdf/699
స్వరూపం