Jump to content

పుట:Manu Charitra.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

650 మను చరిత్ర ము ర్వారము లైనకోరికలవంక వివేకముచొప్పు దక్కి యిం పారఁగనాఱునూఱు సురహాయనముల్చరిం చెంగ్రమ్మఱన్. టీ. ఆర్య = ఆలోచింపఁగా, ఇట్టిరోఁతలకు - ఇట్టియసహ్య, ములకు, ఆలయముల్ = నివాసస్థానములు, జలజాషులు సుదతులు, వీరల తోడినంగము = ఇట్టి సుందరులతో డి ఇట్టిసుందరులతోడి సైత్రి, వీటికి = ఎందుకు? ఇకజ్ ఇకమీఁద, వీడెదక్ వదలేదను: అంచుకో = అని, తలంచి తనహృద యమున సుద్దేశించి, తోన = తోడుతనే, దుర్వారము PO వారింపవీలు లేనివి, ఐనకోరికలపంకజ్ అయిన కాంక్షలువలన, వివేశము చొప్పు = తెలివి. యొక్క దారిని, తక్కి = విడిచి, క్రమ్మఱద్ = తిరుగ, ఇంసారఁగ క్ సంతోష మతిశయింపఁగా, ఆఱునూఱుసురహాయనముల్ = ఆఱువందల దేవ మానపుసంవత్సరములు, చరియిం - స్త్రీలతో సంచరించెను. తా, స్వరోచి చిత్తమున నాలో చింవఁగా నిటువంటి యసహ్యముల శన్నింటికి నివాసస్థానములు సుందరులు శావున నీసుందరులతోడి మైత్రిని బిడిచి గౌరవముం గాంచవలె నని యెంచి వెంటనే వివేకము పోయి పూర్వముపలె ముప్వురుపత్నులతోఁ గలసి దేవమానమునం దాఱువందల సంవత్సరములు సంచరించెను. వ. తదనంతరంబ క్రమక్రమంబున మనోరమయందు విజయుం డును విభావసియందు పేరునందనుండును గళావతీయందు విభావసుండును ననునఁదనులం గాంచి పద్మినీ విద్యా ప్రభా వంబునం బాకరాసనది ళా ముఖంబున విజయునకు విజయా ఖ్యపురంబును గిన్న రేశ్వరహరిదంతంబున మేరునందనునకు గంధవతి యనుపుట భేదనంబును దక్షిణంబున విభావసునకు ధారాహ్వయోదారమహానగరంబునుం గల్పించి యనల్ప విభవంబున నక్కుమారుల నప్పట్టణంబులకుఁ బట్టంబు గట్టి కృతార్థుండై యొక్క నాఁడు, 84