Jump to content

పుట:Manu Charitra.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

646 ము మ ను చ రిత్ర మ లేడిచూపులు మిగుల నల్లగా నుంట సహజము గాన కృష్ణ గణముగా జెప్పుట ప్రసిద్ధము. చంపూ భారతమునందును లేడి చూపు లిటులె నల్లనివిగా వర్ణింపఁబడెను. "క్షోణీకత్ మదికలం ప్రతికృష్ణసారం తూణీముఖే పతితపాణిన ఖాంకు రేఒకొ ఏణీకులాని తరఖైర్యము నాజలా నాం వేణీమినాక్షి చల నైగ్విపీ నే విలేనుః.” " తా, స్వరోచి యొకదినమునఁ గేళి కావనమునందు స్వర్ణచ్ఛాయ గల ముఖములును, నీలమణి ప్రభలవంటి ములతో ఁగూడి సరిచగించు నొక నిదర్శన. శ. కని సతులకుఁ జూపెడుతఱి (ప్రథమ సబకము శ్లో-ఎం.) ప్రభలు గల వీక్షణములు గల హరిణ యఙ్ఞ శ్రమ మగు నిఱ్ఱని గాంచెను. ఆలం ఘనమునఁ దమ చెవుల వాలుఁగన్నులు సోల 'మొననెలవి యెత్తి ప్రియునా ననముక్ మూర్కొనుచు నఱ్ఱు నాకెడు వేళన్. టీ. కని, సతులకు జ్" = సతులకు = భార్యలకు, చూపెడుతఱిక్ 78 చూపు నప్పుడు, ఘనముగ౯" = ఎక్కువగా, తమ చెవులద్ - తమ కర్ణ ములయందు, వాలుఁగన్ను లం= దీర్ఘ మఁ లయిన నేత్రములు, సోలన్ = వ్రాలఁబడఁగా, మొన ముందరికి పెదవియొక్క మొదలు, ఎత్తి = మీదికెత్తి, ప్రి నెలబ ననము అతమభర్త యగు జింక యొక్క మోమును, మూర్కొనుచుక్ వాసన చూచుచు, ఆఱ్ఱు నాకెడు వేళ - మెడను నాకు సమయమందు . ముందఱి శన్వయము. తా. అట్లు సంచరించుచున్న లేడిని స్వరోచి భార్యలకుఁ జూపించు నప్పుడు దానిజత యగునాఁడు లేళ్లు తమ పెద్ద కన్నలు కర్ణములవఱకు వ్యాపించి