షష్ఠాశ్వాసము 615 టీ. కలవాంచి ఆ శిరస్సువంచుకొని, ఉస్సు రని నిట్టూర్పుతో నుస్సు రని, మదిక్ = చిత్తమునందు, తలపోయుంచుకో విచారించుచు, మానరాని తమకంబునక్ విడువఁగూడని యనురాగము చేత, ఆనెలఁతలతో ముగ్గురు సుందరులతోను, విలసితగతి = చిత్తానందమైనరీతిలో, నూతేఁ డులు = నూఱువత్సరములు, ఎలమిక్ = ప్రేమతో, సౌఖ్యము, అనుభవించు చుక్=కాంచుచు. ముందు కన్వయము . తా, తలవంచుకొని యుస్సు రని నిట్టూర్పు పుచ్చుచు హృదయము నందు వీడరాని ప్రేమచేత ముగ్గురు భార్యలతోను హృదమానందకరముగా నూఱుసంవత్సరములు ప్రీతితో సుఖ మనుభవించుచు. ళా. కాంచె భూవిభుఁడొక్క నాఁడుకన శాఖక్వ ప్రభామంజులా స్యాంచ నేచకరత్న విభ్ర మసనా థానూనదృ ద్రోచుల మించుం వ్రాయపు లేటిపిండు తనుఁ గూర్మింజుట్టి రాఁ దద్వనో దంచద్భూమిఁజరించు నొక్క హరిణోత్తంసంబు లిం పారఁగాన్, టీ. భూవిభుఁడు = స్వరోచి, ఒక్కనాఁడు = ఒకానొకదినమునందు, కనక = సువర్ణ ముయొక్క, అఖర్వం ఎక్కువయిర, ప్రభా - కాంతులచేత, మంజూల, ఆనందదాయకము ల 200న, ఆస్యమోమునందు, అంచత్ = ప్రకా శించుచున్న, మేచకరత్న - ఇంద్ర నీలమణుల యొక్క, విభ్రమ = విలాసము వంటి విలాసముతో, సనాథ కూడిన, అరూన-హీనము కాని, దృగ్రో చుల వీక్షణముల ప్రకాశముచేత, మించుంబ్రాయపు = ప్రకాశించు చున్న జవ్వనము గల, లేటివీండు = ఆఁడు లేళ్ల సముదాయము, తన్నుర్, కూర్మి ప్రేమతో, చుట్టిరాక్" = చుట్టుకొనిరాఁగా, తద్వనోదంచద్భూమిక్ = ప్రకాశించుచున్న యయ్యరణ్య ప్ర దేశమందు, చరించు - సంచరించుచున్న, ఒక్కహరిణోత్తు నంబుక్ = ఒక మంచి లేడిని, ఇంపారఁజ్ సంతోష సంతోషము వృద్ధికాఁగా, కాంచెక్ .
పుట:Manu Charitra.pdf/693
స్వరూపం