Jump to content

పుట:Manu Charitra.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసమం ప్రావీణ్య వైభవోన్నతి చే వచ్చినవారి వీరిఁ జెప్పకు మింకన్. 643 78 టీ. శావునక్" = అట్లుకావున, దాషీనికరము - ఊడిగంపు స్త్రీల సము దాయము, కైవసమై = స్వాధీనమై, సంచరించు క్రమమునకొ = తిరుగు నట్టి పోలీకను, విద్యా = విద్యలయందలి, ప్రావీణ్య= నేర్పు యొక్క వైభవ= సంపదవలని, ఉన్నతి చేజ్ గౌరవముచేత, వచ్చిన వారిక్ = దొరకిన వారిని, వీరి = సుందరులను, ఇంకక్ శంసింపకు ముం ఇంక మీఁద, చెప్పకుము - హెచ్చుగా తా. కావున దాసీజనము చాలమంది రెంచురీతిని విద్యాసంపనచే నీకనికి దొరికిన యీ చెప్ప గొప్పను.. యొక నిస్వాధీనములో నంచ సుందరుల విషయమై గొప్పలు ఆ. తగులు నెవ్వఁ డొక్క తరుణికి నొకనికి ఒకనికి మెలఁత వలచునదియ మే లనంగ వచ్చుఁ గాని పెక్కు వనితలపైఁ గూర్తి గలుగు ననుట బొంకు గాదె తరుణి. - 74 టీ. తరుణిఇఓ సుందరీ! ఎవ్వఁడు = నీ పురుషుఁడు, ఒక్క తరుణికి ఒక్క యువతీయెడ, తగులం క్ మోహించునో, మెలఁత ఒక జవరాలు, ఒక్కనియెడ, వలచుకో = మోహిందునో, ఆదియ - ఆమో హమే, 'మేలు " శ్రేష్ఠమైనది, అనంగవచ్చుకో జ అని ప్రశంస గామిద వచ్చును. పెక్కు పనితలపై అనేక స్త్రీలమీఁద, కూర్మి = పేరు, కలం గును = ఒకనికి గలిగియుందును, అనుట, బొంకు = అబద్ధము, కాదే=కాదా. రసగంగాధరమునందు- తత్ర స్త్రీ పుంసయోరన్యోన్యాలంబనః ప్రేమా ఖ్యశ్చిత్తవృత్తివి శేషో రతిః స్థాయి భావః" అని వ్రాయఁబడేరు. స్త్రీలకును ఱురుషులకును బరస్పరాలంబన మైన పేరు మనెడి చిత్తవృత్తివి శేష మే రతి యరు నాలంకారిక ధర్మ మిట గ్రాహ్యము. గా