Jump to content

పుట:Manu Charitra.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము 641 జీ. చూడక్" =ఆలోచించి చూడఁగా, పలువురయందు = అనేకనుంద రులందు, ఒక్కనికిక్ - ఒక పురుషులకు, బ్రాఁతియుక్= ప్రియమును, ఒక్కనియందు=ఒక పురుషునియందు, పల్వురకుక్ అనేకసుందరులకు, ఆర్ధ లము ఎక్కువ, ఆగు ప్రేమ - ఐనయట్టి యనురాగము, కల్గుట = కలిగియుం డుట, అద్భుతము=చి త్ర ము, అట్లు, కానక్=కావున, ఇవ్వెలఁదులయందు= ఈసుందరులయందు, వీనికి ఈపురుషునకు, కూర్మి పన= ప్రేమాతిశయము, ఏమియ లేదు. కొంచెముగూడ లేదు. వీనియందు ms ఈపురుషునియందు, ఈ జలరుహాక్షులకు" ఈసుందరులకు, ప్రియము = అనురాగము, ఎన్వి వీప్ర కారము చేతను, అలపడకో - పరుపడుట, కల్గడు ధంబునక్ = ☑ కలుగఁజాలదు. “ఏక త్రై వానురాగ శ్చేత్ తివృక్షేచ్ఛగతో 2 22 J, యోషితాం బహుసక్తిశ్చ రసాభాసక్తిధా స్మృతః." అనునది యిట ననుసంధించుకొననగును. తా, ఒకనికిఁ జాలమంది సుందరులయందును, జాలమంది సుండరుల కొక్క పురుషునియందును బ్రేమ యుండుట కష్టము. కావున వీనియం దీసుదతులకుఁగాని యీయీ సుదతులయం దీకనికిఁగాని యెంకమా త్రముఁ బ్రేమ యుండదు. క. మనుజేశుఁడు కొలిచినపరి జనములతో నిష్ఠ గోపి సలిపెడిచో నె ట్లను రాగ మట్ల కూరిమి వనితలు పెక్కండ్ర యం దవశ్యము పతికిన్. 71 టీ. మనుజేశుఁడు నృపాలుఁడు, కొలిచిన పరిజనములతో తన్ను సేవించునట్టి పరివారముతో, ఇష్టగోష్ఠి - క్రియాలాపము, సలిపెడిచో కో చేయనప్పుడు, ఆనురాగము = పేకు, ఎట్లు ఎట్లో, అట్ల - అట్టులనే, పని 050-1