షష్ఠాశ్వాసము 639 త్యా ఓ స్నేహితురాలా ! భార్యయందు భర్తతో, భర్తయందు భార్యతో, ప్రేము మిక్కుటముగా నుండుట సహజముగాని భార్యాభర్తలు కిరువురికిని మోహము సరిగా నుండుట సహజము గాదు. అట్లుగాక వీధి యందు సమాన మోహ మందుట పూర్వజన్మమున నొనరించిన పుణ్యనల మే కాని మటొకటి కాదు. ఉ. కావున వీరియందు నధికం బగుకూరిమి గల్గియుండు నీ భూవలయాధి గాథునకుఁ బొల్పుగ నీవిభునందు నగ్గలం బీవనజాయతాక్షులకు నిచ్చఁ బ్రియుబదిగానఁ బూవురు దావియుఁబోలె జూలఁ బ్రమదం బొనరించిరి నాకు నెచ్చెలీ టీ. నెచ్చెలీ = ఓ చెలీ, కావున = పరస్పరము వలపు సమము గావున, వీరియందుజ్" . ఈ వెలువలయందు, ఈ భూవలయాధినాథునకు ఈ నృపాలునకు, అధికంబు= ఎక్కువ, అగుకూరిమి అయిన ప్రేమ, బొల్పుఁగ = చక్కఁగా, కల్గి యుండు = కలిగియున్నది, ఈ విఘనందుకో" • నృపాలునందు, ఈ చిన జాయతాక్షులకు" - ఈసుందరులకును, ఇచ్చకో" చిత్తమునందు, ప్రిమంబు - ప్రేమము, అగ్గలంబు ప్రేమము, అగ్గలంబు = ఎక్కువ, ఆదిగానర్ = అట్లగుటచే, పూవునుం దానియుఁ బోలె = పుష్పమును సౌరభమును రీత్ని (ఎడఁబఱవరాని ప్రేమగలవారై), చాల = విస్తారముగా, నాకుక్=నాకు, శ్రీమదంబు = హర్షము, ఒనరించిరి = వీరు కలఁగఁ జేసిరి తా. ఓచెలీ ! యీ యింతులయం దీ నృపాలునకుఁ బ్రేమయున్నట్లే యీ నృపాలునియం దీ యితులకు: ప్రేమ యున్నది. ఇయ్యది పుష్ప ముతో సౌరభము కూడికన్న ట్లుండెను. అందువలన నాకు వీరిం గాంచిన తోడనే యెక్కవ ఉతూహల మగుచున్నది. వ. అని పలుకునమ్మ కాళ్ళలోలనయనపలుకు లాలంబు చేసి వాకి యిట్లనియె.
పుట:Manu Charitra.pdf/687
స్వరూపం