638 మను చరిత్ర ము మాలికా = వక్త్ర యందు, అమంద విస్తార మయిన, విహార = వినోద విహారమువలని, సౌఖ్యమున సుఖము చేత, మత్తిలి = మదించి-సుఖాతిన యానుభవమునఁ బరవశమునొంది యనుట. దవ్వులక్ = దూరమున, ఉన్న = చక్రవాకిక్ - ఉన్న సూడుచక్ర వారమును, తగ ఒప్పునట్లు, చేరఁ బిల్చి . సమీవమరకుఁ బిలిచి, ఈ ఇందుని ధాన్యలుక్ - చంద్రముఖు లగ నీయుబిడలును, ప్రతియండ్. భర్తయగునీరాజును, ఏకమతిక్ = భేదము లేని మనస్సుతో, కవగూడి జఠగూడి, ఉండఁగా = ఉండుటకు, ఎంతతవంబు ఎంత యొక్క వేగుతస్సు, ఒనర్చిరి - ఒనరించిరో, పరి కించితె = వీరలవిహార విధమును వీక్షించితివా. తా. ఆసరస్సుని విహారానందమునఁ దేలుచున్న యొకహంసాంగన తనకు సమీపమునం దిరుగాడుచున్న యొక చక్ర వాకాంగనం జేరఁ బిల్చి స్వరోచిని ఆతనిభార్యలం జూపి వీరి బెంతమాత్రమును భేదబుద్ధి లేనివారై స్నేహముతో గంచరించుటకు నీరు ముంచెంత తపస్సు చేసిరో మిగుల నానంద 'ముతో విహరించుచుండిరి చూడు మనెను. ౪. మెలఁతకుఁ బతిపై నైనను మెలఁతుక పైఁ బతికి నైన మేలగు పెందుకొ గలయది మెలఁతకుఁ బతికి వలపు సమం బగుట జన్మ వాసన చెలియా. 66 టీ.. తెలియూ - స్నేహితురాలా, మెలఁతకు" = భార్యకు, వతిపై నైనర్. = భర్తనిక్యాననైనను, మెలఁతుకవై - భార్యమీఁద, పతిగి వై గ వెనిమిటికైనను, మేలం = శుభము, సందర్భమునుబట్టి వలపు అని చెప్పుటయే నమంజనము. అగుట - కలుగుట, ఎందుక్ = సర్వత్రే, కలయది స్వభా నము, 'మెలఁతకుకో - చల్ని కని, వతికిక్ మగనికిని, వలపు జ 'మోహము, రమంబగుట=తుల్యముగా నుండుట, హెచ్చుతగ్గులు లేక సరిగా నుండుట, జన్మ వాసన - పూర్వజన్మ సంస్కారము.
పుట:Manu Charitra.pdf/686
స్వరూపం