కని త త్తటస్థలంబున షష్ఠాశ్వాసము ననుమతి విహరించె సవిధహరిహ యవరనం దనినందనహరిచందన వనువనార్భకవినోదవళగతుఁ డగుచున్. 637- 61 ఉత్తమ టీ. కని వరస్సును వీక్షించి, తత్తమున = ఆసర స్తీరమున. సవిధ = చేరువ నున్న, హరిహయ దేవేంద్రునియొక్క వర = మయిన, నందన ఆ నందనోద్యాన వన సంబంధమయిన, (హరిహయవరకంపన జయంతునియొక్క, నందన = నందనోద్యానవనముననున్న, అని యద్ధాంత రము:గూడఁ గలదు.) నందన - స్వీయోద్యాన సమునందలి, హరిచందన హరిచందన మను మరభూజముల యొక్క, వన తోటనుండి పీచునట్టి, జవనార్భక = పిల్లతెమైనలచేత, వినోద - శ్రీ డించుటకు, దళగతుఁదు కా ఆయత్తమైనవాఁడు, అగుచు, అనుభుతిక్ - ఇచ్చతో, విహరింటెక్ సంచరించెను. తా. స్వరోచి యాసరస్సుం గాంచి దానిసమీపమున నందనవనము రీతిని దేవశరులతోఁటఱంగల కనశృంగా రారామము నుండి నీ మనట్టి మజయ మారుతము చే నానందింప నీచగలవాఁడై కోరికతో నానర స్త్రీగమునఁ గొంత తడపు విహారము నల్పెను. ఉ. అందొకయంచ లేదు గహనానీలసంచలదూర్మి మాలికా మందసిహారసౌఖ్యమున ముత్తిలి దవ్వుల నున్న చక్రవా కిం దగఁ జేరఁ బిల్చి పరికించి తె యెంతతకం బొనర్చి యిందునిభాన్యలుం ఖతీయు నేక మతిన పగూడియుండఁగాన్, టీ. అందుక్ = ఆసరస్సునందు, ఒక యంచలేకు ఒక హంసాం గన, గహన - ఉద్యానవనమునుండి యే రెంచుచున్న, అని వాయువు చేత, సుచలత్ చక్కఁగా నాడుచున్న, ఊర్చి - కెటములయొక్క!
పుట:Manu Charitra.pdf/685
స్వరూపం