Jump to content

పుట:Manu Charitra.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ష షాశ్వాసము 635. ఆక్రాంత చుట్టుకొనఁబడిన, భూభృదృృంద పర్వత సముదాయము యొక్క! కందరములన్ =గహ్వరములయందును, మసృణ - హృదువైన, బిస = తామర తూండ్లయొక్క, ఆహార క్షణములచేత, మాంసల బలిసిన, హంసికా = హంసాంగ^లయొక్క, సంపత్ = ప్రోగుల యొక్క ఆసారజ సర్వన్యావశనులు గల, కాసారణచెరువుల యొక్క, కటుల" = ఒడ్లయందును, వడఁతులు మగ్గురుసతులును, తమకతవక తమకేతమకే (ఎవరియంతటవారే,) ప్రియం) డు= ఇష్టముకల వాఁడు, ఎవరికి వారు నాయందె స్వరోచి మక్కువగా నుండె. నని, ఉప్పొంగ ఆనందింపఁగా, వదినీ = పద్మిని యనువిద్య యొక్క, శ్రీ భావ గుహత్తుచేత, ఘటిత సంఘటింపఁబడిన, అన్న = అన్నము, పొన త్రాగునట్టి తేనె, పాలు, నీరు మొదలయినవి, భూమివి శేష = ఆలంకార బిశేషములు, మాల్య= పుష్ప దూలికలు, వస్త్ర - వసములు, అనులేప= మంచి గందము మున్నగుపూఁతలు, సామగ్రి క్పనియొక్క సంపూర్ణతను, చెంది, క్రీడించె. మొదటిపాదమునందు నదీతీరవిహారము, రెండవ పాదమున వనవిహారము, మూఁడవపాదమ.న శైలవిహారము, నాలుగవ పాదమున సరోవరవిహారమును గావించి రని చెప్పఁజ డెను. తా. స్వరోచి మువ్వరు భార్యలు వెంటనంటి రాఁ బద్మినీ విద్యామహి. మచే నన్న పానీయములకును వస్త్రాలంకారములకును గంధపున్నములకును లోప మెంతమాత్రమ మును లేక పోఁగా నదీ సైకత్మ ప్ర దేశములందును, మకరండ భరితమై తేంట్ల రొదలఁ బోదలు విహారవనములయందును, చంద్ర కాంతశిలో 'వేదికలచే నింపుమిగులు పర్వతగహ్వరములయందును, తామరతూండ్లు మెసవి చెయ్యపట్టిన హంసలు వేనవేలు సంచరించుచున్న సర స్తీరములందును సంచ రించుచుఁ క్రీడ గావించెను. ఆలం. ఉదాత్తము. ము, ఆరవించాక్షులుఁడాను నిట్లభి మతవ్యాపారముఁల్ సల్పుచుకో ధరణీశుండొక చోటఁగాంచె లఘుశీతస్వచ్ఛ వారిపూరము