Jump to content

పుట:Manu Charitra.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము గొను నీవు తత్ప్రసాదం బున నీకు నభీష్ట సౌఖ్యములు సిద్ధించున్. టీ. వినుము. ఆదియంఁ గాక 681 57 అట్టమహారాజు నీకు భర్త యగుటయే పద్మిని, గాక, నేక్ = నేను, ప్రియంబునక్ నేను, ప్రియంబునన్ = అనురాగముతో, అనురాగముతో, పది ని, అనఁ అరఁగిన విద్య - అని పిలువఁబడు విద్యను, ఇత్తుకో = ఒనం గెదను. నీవు, కొమ - గ్రహింపుము. తత్ప్రసాదంబునక్ - ఆవిద్య యొక్క యనుగ్రహ ముచే, నీకు, అభీష్ట సౌఖ్యములు - కాంక్షించిన మఖములు, సిద్ధించుకో దొరకును హ తా. నీ విటుపై స్వరోచి బెడ్లియాడునట్టి భాగ్యము ప్రాప్తించు టయే కాక, యీవెంటనే నీవు కోరిన సౌఖ్యములఁ జేళూర్చునట్టి పద్మిని యను విద్య నవిదేశముచేసేద దానిం గైకొనుము. వ, అని రహస్యంబుగా నవ్విద్య నాకు నుపదేశించి ముక్కంటి వాల్గంటి మింటిచొప్పునం జనియె నేనును దద్వచనామృ తాస్వాదనంబ యూఁతిగాఁ బ్రాణంబులు పట్టుకొని యున్న దాన నాస్వరోచి నీవశాఁ దలంచెద వంచనాలాపంబు లుడిగి యప్పద్మినీ విద్యాగత్నంబుతోఁ గూడ నన్నుం బరిగ్రహింపు మనిన సంగీకరించి యమ్మహీవిభుండు. 58 టీ. అని = ఇటు లానతిచ్చి, రహస్యంబుగాద్ మిగుల గోప్యముగా, ఆవిడ్య ఆ పద్మిని యనువిద్యను, నాకుక్, ఉపదేశించి చెప్పి, ముక్కంటి వాల్దఁటి - ఈశ్వరి, మింటిచొప్పునాక్ గనమార్గమన, చనియెక్ పోయెను. నేనును, తద్వచనామృతాస్వాదనం - ఆయమనుడుపు లను నమృతమును గ్రోలుటయే-అమృతమువలె దీయఁగా నున్న మాటల నాసక్తితో చాలించి యనుట. ఊఁతశాక్ = ఆధారముగా, ప్రాణంబు! - ప్రాణంబులు = జీవన ములను, పట్టుకొని = విడువక, ఉన్నదానను, అమృతపానమునఁ బ్రాణము