Jump to content

పుట:Manu Charitra.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

680 మను చరిత్ర ము టీ. కన్వీ = చిన్న దానా, ఈతనువు = ఈశరీరము, అతిసౌందర్య నిశాంతము = మిక్కిలి చక్కందనమునకు స్థానమైనది, అలభ్యంబు - (ఇట్టి = దేహము) ప్రాప్తించుట కష్టము, ఇట్లు, శోకాతురాన్వితపై = దుఃఖముచే బాధింపఁబడినదానపై, దీనిక్" - ఇట్టి చక్కనిదేహమును, తొ ఱంగఁగా జ పటలుట, తగునె = ఒప్పునా, ఈసాహసంబు ఈ లెంపు, చాలుక్", అతి లోకుండుజలో కాతీతుఁడు, స్వరోచి, నీకుక్, జతి = భర్త, ఔజ్ అగును ఆరాజు" = ఆస్వరోచిని, చేపట్టి - పాణిగ్రహణము చేసికొని, అప్రతిమ ఈడులేని, శ్రీ ఐశ్వర్యము యొక్క విభవంబు వైభవమును శాంచెదవు = పొందెదవు. చాపల్కు, ఒండు జ మఱియొక విధము, కానేర్చునే طعام లోకాతిశాయి సౌందర్య రాజిత మగు నీమేన పూర్వసుకృతాతిశయము. చేతనే సిద్ధించింది. దీనిని విచారమును గారణముగాఁ జేసి వీడుట పెట్టి. భావి శుభము స్వరోచియంతవాఁడు భర్త యగుటయె. నందియపడి యింక ముద్య మించి చావఁజూచెదేమో! లోకపావని నగుచాపలుకు వేఱం గాదని నీ నెఱుంగుదువు గదా! తా. ఓసుందరీమణి ! యింతచక్కని శరీరమును బొందుట బహు దర్ఘటము. ఎక్కువనిచారముచే మంచిచెడ్డల నాలోచింపక యిట్టి దేహ మును వదలుటకై తలపోసి యుంటివి. ఇది చాల తెంపైన పని. ఇట్టియూహ తగదు. నీకు మహారా జగుస్వరోచి పెనిమిటీ కాఁగలఁడు, అతనిం బరిణ యమై సకలసౌఖ్యముల ననుభవించెదవు. నావలం కాలకించి యీయీ శరీరమును గాపాడుకొను మనియెను. అలం. కావ్యలింగము. ళ. వినుమదియుఁగాళ పద్మిని యనఁ బరఁగినవిద్య నేఁ బ్రియంబున నిత్తుగా