Jump to content

పుట:Manu Charitra.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

620 మ ను చ రిత్ర ము ఎదుర్కొనుటకు, చూపుల జగడ టీ. ఎవ్వరు చూచినన్ = ఎవ్వరు నన్నుఁ దిలకించినను, చూపులక్షా తిరిగినాగిని వీక్షించుట చేత, చివ్వకు కో మునకు, పదను - వాఁడి, అడఁగి = తగ్గి, నడచుగ్గురజ్ = వ్యాపించునట్టి సిగ్గుచేత, ఒఱ పై = అందమై, రవ్వ కుక్ - ఆడిపోసికొనుటకు, మొదలు = - హేతువు, అగుపావపుజవ్వనము అగునట్టి పావపుయౌవనము, నామేనన్ = నాశరీరమందు, జిగి = నిగనిగ యను ప్రకాశము, ఎసఁగ = వృద్ధిగా ఎదిరించెజ్ = సంభవించేను. తా. నన్ను వీక్షించిన వారినిఁ దిరుగ వీక్షించుటకు సందేహమును బుట్టిచునట్టి పాపపుసిగ్గు వృద్ధిఁగా నీ చిన్నది యిట్లున్నది యట్లున్నది యని యందఱును నాడిపోసికొనుటకు వీలయిన యౌవనము నాకు సంభవించారు. శా,ఆవేళఁ బొడగాంచి ఖేచరుఁ డొకం డాసక్తి దేవాపిసం జ్ఞావంతుడు సబాంధవుండ గుచునిశ్శంక కొనను వేఁడువాః డై వాచంయముఁ డగ్ని కార్యనిరతుండై యున్న చోఁ బర్ల తా లావాసంబున కేఁగుదెంచి నిజభావాకాంక్ష సూచించినన్. టీ. ఆవేళళ్" - ఆయావనకాలమందు, ఖేచరు: డొకండు = గంధర్వుఁ నొక్కండు, దేవాపిసంజ్ఞావంతుండు - దేవాపి యను నామముగలవాఁడు, పొడగాంచి = నను వీక్షించి, ఆసక్తిక్ = (నన్ను వివాహమాడవలె నను) కాంక్షతో, సబాంధవుండు = బంధువులతో గూడినవాఁడు, అగుచుజ్, నిశ్శం కళ్=జంకక, ననుజ్, వేఁడు వాఁడై - కోరునట్టివాఁడై, వాచంయముఁడు నాశండ్రియైన పారుఁడు, అగ్ని కార్యనిరతుండు హోమకార్యమునం దిష్టము కలవాఁడు, ఐయున్నచోక్ అయియున్నపుడు; వర్ణ శాకా వాసంబున కు ఆకుటిల్లయిన నివాసమునకు, ఏ గుదెంచి - ఏ తెంచి, నిజభావాకాంక్ష తన హృదయమునం గలకోరికను, సూచించినక్ తెలియఁజేయఁగా. తా. ఆట్లు నేను వయోవంతురాలపై యుండఁగా దేవాః యను గంధర్వుఁడు ననుం గాంచి కామించి బంధువులతోఁ గూడ నాతండ్రి