6:4 మ ను చ రిత్ర మం టీ. చెయ్యి పట్టిన మా శ్రాన = హసమ్ముగ్రహించి నమాత్రము చేతు మా హించినమాత్ర శిరణు - శిరస్సును, వంచి, అనళచందానక్ - మోహమున మునిగినదానివలె, జై వ్రాలు నవ్వధూటి -మీఁదఁబడిపఁచూ యప్సరసను వర్ణకాలాంతరము, వర్ణగృహమునకు, చేర్చి, బ్రాహ్మణుండు గా పాఱుఁడు- బ్ర -బ్రహర్షియగు నామునీం ద్రుఁడు, చెరలఁకోర్కులర్ ns వృద్ధిపొందుచున్న కాండం తో, కందర్ప మదన కేళియందు, తేలేజ్ - సౌఖ్యము ననుభవించెను. తా. చేయి పట్టుకొనఁగానే తలవంచి మోహము: జెందిన దానివలే ఇంటికస్థల మీఁది కొఱఁగఁగా: పర్ణశాలలోనికిఁ దీసికొనిపోయి నిక్కటి రంగు కాండలతో బ్రహ్మర్షి యగు పాఱుఁడు రతిసౌఖ్యము ననుభవించెను. లి. తపమంతయుఁ బొలివోవఁగ నపు డన్నీయు నజ్జగించి యయ్యంగనతో : దపసి మనోజ క్రీడా విపులైశ్వర్యంబు ననుభవించుచునుండెన్స్. మౌనీ, తడపరింశ్రియ. టీ. కునీ - $6 తానొనర్చిన తపస్సంతయు,
- లివోవఁగ ర్ = వృథాయగునట్లు, అపుడు అన్నియ. Eజపము తపము
'మొదలయిన చన్నియం, ఉజ్జగించి విడిచి, అయ్యం గ తో " - పుంజికస్థలతో, మనోజ క్రీడా - రలిపలని, విపుల - విస్తారమయిన, ఐశ్వర్యంబులం = = సుఖ సంవత్తులను, అనుభవించుచుండెజ్ = పొందుచుండెను. శా. ఆముని తపస్సు పొడగునట్లు జనము మొదలగునవి విడిచి యాదేవ రాంగనలో రతిసౌఖ్య మనుభవించుచుండెను.
- పాఠాంతరము.
ళ. తఃనోదయా స్తమయము లిపు డని కాల ప్రమాణ వెఱుఁ గనితమి న చ్ఛగలా ఁ గూడి రతిసుఖ విపులైశ్వర్యంబు ననుభవించుచు నుండెన్.