Jump to content

పుట:Manu Charitra.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసమం 613 మదనునియొక్క, కాండ శరములచేత, విఖండిత = బాగుగా ఖండింపఁబడిన, ధైర్యసారుఁడై = ధైర్యజలముగలవాఁడై, ముందంటే కన్వయము . తా. పుంజికస్థబయొక్క ఠమ్మలపు సౌంభమును, దాని యంగములయఁ. 1 మును, దానివీక్షణముల పొలగును, దానిగమనపు చక్కఁదనము గనుఁగో యాపాకుఁ చనుమాని ధైర్యము దూలీ మడన భేదన గలవాఁడై. ఆల" ఉపమ- కావ్యలింగము. క, మేను గరుపాఱఁ దమి న మౌని జపముఁ దపముఁ దన్నుఁ మఱచి యసంగ గ్లానిం బడి కదీసి వడఁకుచు హీనస్వర మెసఁగఁ బ్రోవవే న న్ననుచున్, - 34 టీ. అమ్మని ఆమున్ని మేను = శరీరము, కటిపొటిక్ = 'పులకరింపఁగా, తమిక్=కోరిక చేసే, జనముక్=మంత్రావృత్తిని, తపమున్ = నియమవంతమగు నిశ్చలదీక్షను, తన్నుకో = శనతపోనిష్ఠాదినమును, దుఱచి = మఱచిపోయి, అనంగ గ్లానిక్ ఆహదగ వేదనను, వడి=అనుభవించి, కదిసి = పుంజికస్థలను సమీ పించి, పడఁ కుచుకో ఆ సాత్త్వికభావజనితమగు కంపముఁ గొందుచు, హీర స్వరము=ధ్వనికిగ్గుట, ఎసఁగళ్ =విశేషము రాఁగా, నన్నుక్, ప్రోవవే రక్షిం పవే, అనుచు=అని, ప్రార్థించుచు, ముందఱి కన్వయము. తా. ఒడలు గగుర్పొడువ నాముని కోరికతో జనకోపముఁ లను దన్నును మఱచి మదన వేపనం బొంది దానిం జేరి హీనస్వరముతో నన్ను రక్షింపుము రక్షింపు మని మిగుల దైన్యముగాఁ బలుకుచు. తే. చెయ్యిపట్టినమా త్రాన శిరసు వంచి యవశ చందానఁ బై వ్రాలున వ్వధూటిం బర్ల కాలాంతరముఁ చేర్చి బ్రాహ్మణుండు కెరలు కోర్కులఁ గందర్పకేళిఁ దేలె. 35