Jump to content

పుట:Manu Charitra.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

612 మను చరిత్ర ము ఓట్లే, చూచుచూపుతో = వీక్షించునట్టి కడగంటి చూపులతో - చూడనటులా గటించి చూచునోరచూపులతో, సుడియంటయు హచుట్టుకొని సంచరించఁగా. తా. ఆ ట్లకస్మాత్తుగా నందమయిన కోసముతో నామానికిఁ గాన్పించి. 'తేంట్లఝంకారములతోఁ గలియనట్లు సన్న నిధ్వనితో సంగీతముఁ బాడుచు గోరచూపులతో నామానిం జూచుచుఁ జుట్టి చుట్టి సంచరించుచుండఁగా. 1. తలకొని దానీతమ్ములపుఁదానియు మోవియంల గౌను మేనున గ్గలవు మెఱుంగులీను తెలిగన్నులుఁ జన్ను లుభృంగమాలిక గెలిచిన యారుతీయఁ దగునెన్నడలు దొడలు వివేకముం గలఁపఁ గాంచి పంచశరకాండ విఖండితధైర్యసారుఁడై 83 టీ. దాని తమ్ములపుఁ దానియఁకొ" = ఆ పుంజికస్థల యొక్క తాంబూలపు సౌరధమును, "మోపయఁ" = అధరోష్ణమును, కొనుక్ = నడుమును, మేను = శరీరమును, అగ్గలపు మెఱుంగులు - అధికమగు ప్రకాశములను; ఈను తెలిగన్నుల =జనింపఁ జేయ. తెల్లని నేత్రములును, చన్ను పులుసు, భృంగమాలికజ్ = స్తన తేఁట్ల మొత్తమును, గెలిచిన యారు తీరు కొ జయించిననూగారు యొక్క యందమును, తగునెన్నడలు = తగిన మనము లును, తొడలు = E ఊరుపులును, వెనుకటిపద్యమునందుఁ బంజికస్థల చూచియఁఁ జూడనటుల నోరచూపులతో మునినిఁ దిలకించెను. క్రీ ఁXఁటితో c గాంచుకఱి కనుపాపలకుల కేఁగుట చేఁ గన్నంతయఁ దెల్లఁగాఁ గాన్పించుఁగాన కవి యిటఁ జలికన్ను అని ప్రయోగించాను. పెద్దన చూపులఁ దెలుపుగ వర్ణించును. రెండవయాశ్వాసమున — “విలోకన్న ప్రభావీచికలం దదీయ పదవీ(లశాంబుధి” "చంద్రికల్ దన కంజూచె, కన్నుఁగ వధవళరుచుల్." అని చూపుల శుక్లవర్ణ ములుగ నె వ్రాసెను. కవిసమయమునందుఁ జూపులను తెల్లనివిగ నల్ల నివిగనుభ యములుగా వర్ణించుట గలదు. తలకొని=వహించి, వివేకముక్ = తెలివిని, లఁకుఁ =కలఁక పరువఁగా, కాంచి పుంజికస్థలను వీక్షించి, పంచశర