Jump to content

పుట:Manu Charitra.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వష్టాశ్వాసము 609 పుష్పరనము గ్రోలంటవలనఁ దుష్మెదలకు మృదుమధుర మగు కంఠ రవము కలఁగు ననుట సుప్రసిద్ధము. ప్రోషితభర్తృకలకు విచారదాయకముగా గుండె ననుటచేఁ దేటుల పాటలు మఱింత శ్రావ్యముగా నుండె జనుట. మక రందపానము చేఁ దుమ్మొదల కంఠస్వరమునందు గ్రావ్య మతిశయించుటకు శ్లో. “రతివతి భ్రహీతేన కృశక్రుథః ప్రియత మేషం పధూరను నాయికాః వరుళపుష్పరసానవ పేశల, ధ్వనిరగాన్ని రగాన్మథుషాళినః. మధుర మధుబోధితమాధవీ, మధుసమృద్ధిన మేధిత మేధ చూ మధుకరాంగనయీ ముహురున్న దః ధ్వనిభృతాముహుకున్మదముఁజ్జ గే.” (మాఘకావ్యము.) మద్యపానము కామోద్దీవ మనుట ప్రసిద్ధము, "దేశాంతరగ తే కాస్తే ఖన్నా ప్రోషితభర్తృకా" యని ప్రోషిక భర్తృకాలక్షణము. తా. వసంతకాలమందుఁ జఱ్ఱనిమారుతముచే నెగసిన మల్లికాపుష్ప వరాగము చేత, చంద్రికవలన స్రమించుచున్న జలము చిక్కఁబడెకు. వెన్నెల నీటి ముంపువలన బొడ్డరబావులయందతి యెఱ్ఱ కలువలవలని వూఁదే నెనదములై ప్రవహించెను. ఆపుష్పమరందము యొక్క కాలువచేతఁ బియ్యమామిడి చెట్టలో: దిరుగుచున్న మధుకరములధ్వని హెచ్చెను. వానిచే దేశాంతరమం దున్న భర్తలం గూర్చి యేసు స్త్రీలవిచారములు వృద్ధిపొందెను. వానిచే మదనుని పుష్పబాణముల మ్రోఁతలు విహారవనములు దలముకొనెను. ఆ బాణ ధ్వనులు. వ్యాప్తముకాఁగా మధురము అయిన మద్యములం ద్రావి యాడుచున్న స్త్రీ పురుషులకాంక్షలు తీజెను. అలం. కావ్యలింగము, కారణమాల. 5. అత్తఱి మురిపవునడఁ జెలి కత్తియగమి గొలువ వృదులకల భాషలఁ ద బృదులకలభాషలఁ ళ్కొ త్తెడ” వెడఁగవులతో 2 జి త్తభవుఁ డార్వ నగలు చిదుము నెపమునన్ , 50x39 30