Jump to content

పుట:Manu Charitra.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

600 మను చరిత్ర ము రేఖలేర్పడు వర్ధిలి) యనుపాఠమునకు ఈనెలు స్పష్టముగాఁ గానికింపక పెరింగి యని యర్థము. ఈ పాఠ ముత సమాజభముగా లేడు. తా, వసంతకాలము రాఁగా చెట్లు, లతలం మున్నగువానియందలి పండుటాకులు రౌలంగా నాపక్త్రములు గాలి వస్థలములోఁ జేదు గలిగి మోసులెత్తి గ్రుడ్డునుండి బయలు వెడలిని శుగగీతోరముల పష్ ంకురములవ లెఁ గాన్పించి తరువాత నెల్లిగ స్నేరు రంగు మంకుళములై కిదకు నా మొగడలం ఒడి పికిలిపిట్ట వెండ్రుకలవలె నేర్పడి పిదప నీ నెలల అలసి వనరురంగు గలిగి యా పచ్చఁదనము నలు వెక్కి దానికిఁ దగుకాంతితోఁ బొడపై పత్రము వ్రాలఁగా నుజ్జుకొని పల్లవము వెలంఁగొందెను. ఆలంవాగ్వభావోక్తి- 1. హిందోళంబునఁ బాడిరి బృందారకసతులు విరహిబృందార్తిగఁ దే చెం చేఁటులు వాసంతిక 'విందునఁ బిక శిశువు దాది వెడలం దోలెన్. టీ. బృందారకనతులు దేవతాంగనలు, విరహిబృందా గ 28 క్రియుల నెడబాసిన ప్రియురాంధ్ర యొక్క యఁ బ్రియు రాండ నెడ బాసేన శ్రీ యుల యొక్క యు సముదాయమనకు బాధ కలుగునట్లుగా, హిందోళంబు న౯ = హిందోళ మను రాగముతో, పాణిరి = గానము చేసిరి. తేఁటులు బండిగురి తుమైదలు, వాసంతికవిందుని ఆ బండి గురిని వెండపూఁదేనె ద్రావుట యను నిష్టభోజనముచే, త్రేఁచె" - శ్రీపును దవలెను. పికళిశు = కోవెలపిల్ల లను దాది - 'పెంపుడుజనని యగు కాకి, వెడలండో E = TE వెడలఁగొట్టేరు. వసంతఋతువునందుఁ గోయిలలు మనోహరముగా ఉ గూట ప్రసిద్ధము. కూఁత వినినంతన కలలని గుర్తించి గౌూతులు గోయిలలను బార దోలు చుండేరు. కోకిలశీశువులం గాకి తల్లి బిడ్డ అని బెంచునుగాన దాది యని చెప్పఁబడెను. శ్లో. "శిశిరస్య వసుతస్య సంధౌ హిందోళరాగకః" యని గ్రం