Jump to content

పుట:Manu Charitra.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

604 మను చరిత్ర ము లనెడి బ్రదుకునట్టి పూర్వ సేవకుల దండుతో, మంచురాజు = హిమపత్కాల మను నిరోధిరాజు, మడిముచఁగ = బలహీముఁడు కాఁగా, కోయిలగంట = వరభృతనాద మను జయఘంట, మ్రోయఁగళ్ - మ్రోగుచుండఁగా, గణ మ్రోఁగుచుండఁగా ననుట, తో లెక్ = తఱిమెను. Xca వసంతఋతువు దరియఁగా దక్షిణపు వలిగాలి వీచెను. తేంట్లు బాలలు లంగా సంచరించ నారంభించెను. 'వెన్నెలతీగలు చివుళ్లతో నలకి వలం గడల నల్లుకొన సాగెను. మంచుకాలము గడచుట వండుటాకులు రాలె నవి ఫలితార్థము. తా. చుట్టుకొని చుట్టుకొని పీచుచున్న శీతముతోను, బఙ్కులు దీరి ధ్వనిఁజేయు తేంట్లతోడను, వెన్నెల లకలయున్నతితోను, వసంత ఋతువు మంచిసుడుల గలయశ్వము నెక్కి కశెంపుఁద్రాటివి లాగి పట్టి యండముల గం భూషణములం దాల్చి యేతెంచు గొప్పరాజురీతి నేతెంచి వృద్ధి యడర హిమవత్కాల మనువిరోధినృపాలుని చెట్లయందలి వండిన వృత్తి ములకు పూర్వ సేవకుల దండులతోఁ బాఱఁదోలి పరభృతారావములను జయమును దెలుపు గంటను మొరయించెను. అలం. రూపకము. -సీ, సొన దేఱి పొటమరించి నైతె వాసినయట్టి యాకురాలు పుగండ్లయందుఁ దొఱఁగి యతి బాల కీరచ్ఛదాంకురాకృతిఁ బొల్చి కరవీర కోరకగతిఁ గ్రమమున నరుణంపు మొగ్గలై యరవిచ్చి పికిలి యిఁ కలదండలట్లు గుంపులయి పిదకు "రేఖ లేర్పడఁగ వర్దిలి వెడల్పయి రెము పసరువాఱుచు నిక్కఁ బురు కప్పు తే. పూఁటపూఁటకు నెక్కఁ గప్పునకుఁ దగిన మెఱుఁగు నానాఁటికిని విఁద గిఱికొనంగ