Jump to content

పుట:Manu Charitra.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము 601 టీ. ఆంగుష్టము = పాదముయొక్క పెద్ద వ్రేలిని, ఇలజ్ = పుడమి యందు, మోపి, పతంగునిపై K5= == భాస్కరునిమీఁద, చూపు, చాచి ఆ వ్యాశింపఁజేసి, ధగధగలు ధగధగ మను జ్వాలల ప్రకాశములు, ఆరి జ్వాలలయొక్క యున్నతిచేడ, నింగులు - గగనమును (ఆధిక్యార్థ ముందు బహువచన ప్రయోగము), బాకెడు నింగలములు = తాఁకుచున్న వహ్నులను, నాల్గుదెనలక్ = నలువైపులను, ఇడుకొని = పెట్టుకొని, కడఁక= ధైర్యముతో, ముందఱికస్వయము. తా. పాదాంగుష్ఠము భూమిపై మోపి సూర్యదేవుం గాంచు గాక నము నంటుచున్నవహ్నుల నలుదెనల నిండుకొని పట్టుదలతో, అలం. అతి శయోక్తి. శ. సురగురుడయక్ష రాక్షస నర కిన్న రసిద్ధ సాధ్య నాగోత్కర మి ట్లకు దనఁగఁ దప మొనర్చెరీ బురుహూతుఁడు దాన నాతఁ బొడమినభీతిన్. 22 టీ. సుర... త్కరము - దేవతలు, గరుడులు, యక్షులు, రాక్షసులు, వరులు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, నాగులు మొదలగు వారియొక్క ; ఉక్కరము = సముదాయము, ఇట్లు ఈరీతినిఁ దపము చేయంట, అరుదు దుర్ఘటము, అనఁXā = అని ప్రశంసించుచుండ, తపము = తపస్సును, ఒక ర్చేక్ = చేసెను, దానక్ = ఈవిధముగాఁ దపము చేయంటవలన. పురు హూకు:దు = దేవేంద్రుఁడు, ఆత్మక్ చిత్తమునందు, పొడమినభీతిక్ జనించిన భయముతో, ముందఱఱి కన్వయము . ఇంద్రు నీకు భయముగలిగిన కారణము త్రిభువనాధిపత్యమును గోరి తపము గావించుచున్నాఁ డేమో యని. ఇంద్రుఁడు పరతపస్సునకు వెయించు వనుట ప్రసిద్ధము। తా. దేవతలు 'మొదలగువారికన్న నెక్కుడుగాఁ దపస్సు చేయఁట చే జేవేంద్రుఁడు మనస్సునఁ బుట్టిన భయముతో.