600 మను చరిత్ర ము చలికి వానకు నెండకు మన మనుత్సాహంబు గానీక కం దళితానందమున ముకుంద చరణధ్యానావ ధానంబునన్. 20 టీ. టీ ఫల = ఫలములయొక్కయు, మూలం వ్రేళ్ల యొక్కయు, ఛదన= పత్రములయొక్క యం: ఆంబు = జలము యొక్క యం, భుక్తిక్ = భుజు చుటచేతను, పవనాధ్యాస క్రి గాలిని ధరించు నలవాటు చేయుపనియొక్క కలయిక చేతను - వాయువును ధారణము చేయునల వాటు చేత, నిర్దళిత = ఛేదింపఁబడిన, అంతర్గత = లోపలనుండు కామాదులగు, శా శాస్త్ర పు విరోధులయొక్క, ప్రకర = సముదాయము యొక్క, జాగ్రత్ = వృద్ధి పొందిన, గర్వసర్వస్వుఁడై = పూర్ణగర్వముగలవాఁడై - కామ క్రోధ లోభ మోహమదమాత్సర్యము లను నరిషడ్వర్గములను నణఁచి వైచి, చలికి బాధకును, వానకుకో = వర్ష బాధశును, ఎండకుక్=ఆతపబాధకును, మనము = చిత్తము, ఆనుత్సాహంబు = యత్నము విడిచినది, కానీక = కానియ్యక - శీత = వర్షాతపబాధలకు నహించి, కందళితానందమునక్ = పుట్టుచున్న యానంద ముతో, ముకుంద నారాయణమూర్తియొక్క, చరణ = కాళ్ల యొక్క ! ధ్యాన = తలుచుటయందలి, అవధానంబునక్ = సావధానముగా, ముందరికి కన్వయము. కందమూలఫలవర్ణాదు లాహారముగాఁ బవన ధారణ చేసి కాను థాకుల జయించి శీతవర్షాతవముల బాధవలన మనస్సును గదలనీయక నిశ్చలముగా నుంచుకొని యానందముతో నారాయణపదధ్యానమందు మరపు లేనివాఁడై పారుఁ డనుమహర్షి సత్తముఁడు. ళ. అంగుష్ఠము నీల మోపి ప తంగునిపైఁ జూపు సాంచి ధగధగ లర్చి స్తుంగత నింగులు నాకెడు నింగలములు నాల్గు దెసల నిడుకొని కడఁకన్. 21
పుట:Manu Charitra.pdf/652
స్వరూపం