Jump to content

పుట:Manu Charitra.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠాశ్వాసము 599 టీ. నృవ = రాజా! అయేటివిద్య - ఆగొప్పదియగు పశుపక్షి భాషా గ్రహణవిద్యను, నాచేజ్ = వాచేతను, ఇమ్ముగ = చక్కఁగా, ఆంశయంక్ = సంపూర్ణముగా, ఎఱింగీ= తెలిసికొని, నన్నుక్, నిజాహమ్మగుము = పెండ్లిచేసి కొనుము. అనపుడుకొ = అనఁగా, రెండవమ్మ నుఱియొక చిన్నది, మదీక్= చిత్తమునందు, ప్రేమ = అనురాగము, కడలు కొనంగళ్ = వృద్ధిపొందఁగా, ఇట్లనియెక్ = ఇటులఁ బలికెను. తా. రాజా! ఆగొప్పవిద్యను నావలన సర్వమును గ్రహించి నన్నుఁ బెండ్లియాడు మని చెప్పఁగా, రెండవ చిన్నది యమ రాగాతిశయముచే నిట్టని స్వరోచితోఁ దనవృత్తాంతము దెలిపెను. ఆ, పారుఁ డనఁగఁ బరఁగు బ్రహర్షి మాతండ్రి యతఁడు విద్య లెల్ల సభ్యసించి తపము నిచ్చఁ జేయఁ దలపోసి కీరభృం గాలిరమ్య మైనయాశ్రమమున. = 119 టీ' మాతండ్రి, పారుఁ డనఁగ = పేరుఁ డరునామము చేత, వరంగం బ్రహ్మర్షి = ఒప్పుచున్న బ్రహ్మఋషి, అరఁడు = ఆజ్ఞానియగునా తండ్రి, విద్య లేల్లక్ = సర్వవిద్యలను, అభ్యసించి - అభ్యాగము చేసి, ఇచ్చకో చిత్తమునందు, తపము కో = తపస్సును, చేయకో" = ఒనర్చునట్లు, తలపోసి = ఆలోచించి, కీరభృంగాలిక్ = శుకముల యొక్క ముఁ దేఁటుల యొక్కయు వరుసలచేత, రమ్యము - హృదయాహ్లాదము, ఐన, ఆ వనస్థలమందు, ముందఱి కన్వయము. ఆశ్రమమున క్ = తపో తా. వాతండ్రి యగు పారుఁ డను బ్రహ్మర్షి సర్వవిద్యల నభ్యసించి తపస్సుఁ జే నుఁ జిత్తమునందుఁ దలంచి చిలుకలచే: దువ్యెదలచే మనోహర మయినకపోవనంబున. దు. ఫలమూలచ్ఛదనాఁ బుభుక్తిఁ జవనాభ్యాస క్రియాయు క్తిని దళితాంతర్గతశాత్రవ ప్రకరజా గ్రద్ధర్వసర్వస్వుఁ డై