Jump to content

పుట:Manu Charitra.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

598 మ ను చ రిత్ర ము శుకములు కలదై, చిలుకపలు కలను మించిన మధురములగు మాటలతో తనుట, పలికెజ్ - ఈ విధముగా వాళ్లొనెను. తా, ఆమనోరచు నే స్తకత్తెలలో నొక చిన్నది ప్రథమమున మానం Kతి కొంత చెప్పెద మాలకింపు మని మధురములగు వాక్యములతో, బలుక మొదలు పెట్టెను. అలు. దీపను. తే. అనఘ ముండార విద్యాధరాత్మ భవను నేను విభావసి యండు గంధర్వవరులు తెలిసియుండుదు నిమ్మహీ తలమునందుఁ బరఁగు మృగపక్షిజాతుల భాష బెల్ల. టీ. అనఘ 17 = పాపరహితుఁడా ! (నేను), మందార - మంచారుఁడను నామముగల, విద్యాధర - విద్యాధరునియొక్క, ఆత్మభవను o కొమరి తెను సిక్, గంధర్వవరులు = గంధర్వోత్తములు, విభావసి, ఆండ్రు = అని పిలి చెదరు. ఇమ్మహీతలమునందు = ఈభూమియందు, వరఁగు = ఒళుళట్టి, మృగ... భాషలు-మృగపక్షిజాతుల = మృగజాతులయొక్క యఁ పక్షిజాతుల యొక్క యు, భాషలు జపలుకులు, ఎల్లక్ = నమస్తమును, తెలిసియుండుదుES తెలిసికొనియుంటిని. తా, ఓరాజా! నేను మంచారుఁ డను విద్యాధరునికుమార్తెను. నా పేరు విభావసి. భూమిమీఁదఁ గలమృగముల యొక్క యుఁ, బఝఆ యొక్క యం. చూటలన్నింటి యర్థము 'వెఱుంగుదును. -4. అప్డేటివిద్య నాచే నిముగ నంతయు నెఱింగి నృప నన్ను వివా హ మ్మగు మనవుఁడు రెండవ కొమ్మ మదిం ప్రేమ గడలు కొన ని ట్లనియెన్