596 కును చరిత్రము ణ శా. ఆదివ్యౌషధరాజిచేఁ దమమహావ్యాధివ్యథల్ దీఱిన మోదంబంది ఓతాంగులంబుజ కులంబు నవ్వుకందో యితో సౌదామిన్యభి రాను దేహరుచితో సంపూర్ణ చంద్రాసన శ్రీదర్పోన్న తితోఁ జెలంగి సుగనారీసూనుఁ గీర్తించుచున్. టీ. లతాంగులు = తీఁ గెవంటి మేను గలవారగు మనోరను నేస్తకత్తెలు, ఆరజతాద్రియందు సంగ్రహించి యొసంగిన దేవ ఆదివ్యౌషధరాజ జేజ్ సంబంధము లగు ముదుల సమూహముచేత, తమమహావ్యాధివ్యధల్ = తమ యెక్కు వగు రోగపీడలు, లీఱినకొ = మోదంబు = ఆనందమును, అంది = పొంది, అంబు జకులంబుక్ పద్మ సముదాయమును, నవ్వుకందో యితో E =పరిహాసమం చేయం లోచన ద్వయముతో న్యు సౌదామినీ - శంపాలత వలె, అభిరామ = మనోహరమైన, దేహరుచితోగా శరీరకాంతితో న్యు నఃపూర్ణ చంద్ర = పూర్ణచంద్రునివంటి, ఆసన మోముయొక్క, శ్రీ ప్రభాసంపదయొక్క దర్ప = గురువు యొక్క ఉన్నతితో = అతి భయముతోను, చెలంగి ప్రకాశించి, నరనారీసూనుకొ దేవతాంగనా పుత్రుఁడయిన స్వరోచిని, కీర్తించుచుకో - స్తోత్రముచేయుచు, ముందఱి కన్వయము. మహావ్యాధిగావున సామాన్యౌషధములతో నివారణము గాఁజాలదు. చికిత్సావేత్త యగు స్వరోచి దివ్యౌషధసమూహము నొసంగి వ్యాధిని నివా రించెను. రోగలక్షణములచే సొంపు చెడియున్న కనులు మోము ' 'మేస సంపూర్ణారోగ్యభాసురము లయ్యెను. కృతజ్ఞతాసూచకముగ స్వరోచిని వారు స్తుతించిరి. తా. మనోరము సేస్తకత్తె లాది వ్యౌషధమాహాత్యము చేఁ దమరోగ పీడ వీడఁగా సంతోషించి వద్ద సమానము లగు నేత్రములతో మెఱుపువలెఁ ప్రకాశించు శరీరకాంతితో | బూర్ణ చంద్రునివంటి యొక్క గర్వోన్నతితో నొప్పి స్వరోచిని స్తోత్రము చేయుచు. ఆలం. ఉపమ ముఖకాంతిసంపడ
పుట:Manu Charitra.pdf/648
స్వరూపం