Jump to content

పుట:Manu Charitra.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

594 మను చరిత్ర ము వారి రోగమును బోఁగొట్టు వెరపు గానక పరితపించుచుంటం పోఁగొట్టెదవేసి నాకు సౌఖ్యము గలుగును గాని లేకున్న మని పలుకంగా స్వరోచి యిట్లనెను. క. పరితాప మింక నేటికి హరిణాక్షి మదీయసంచితాయు ర్వేద స్ఫురణమునఁ బరిహరిం చెద నరు దనఁగ భవత్సఖీజనామయధరమున్. గావున నీ వయ్యది నా కేటి సౌఖ్య 11 టీ. హరిణాక్షి = లేఁడిచూపులవంటి చూపులుగల ప్రియురాలా! ఇంశళ్" = ఇఁకమీఁదను, పరితాపము విచారమువలనఁ గలిగిన తొట్రు పాటు, ఏటికిక్ = ఎందుకు? మదీయ ఎందుకు? మదీయ = జాసంబంధమైన, సంచిత = ఆర్జింపఁ బడిన, ఆయు ర్వేద = వైద్యశాస్త్రముయొక్క, స్ఫురణమునకొ శక్తి చేత-సామర్థ్యముచేత ననుట, భవత్సభీజన = నీ కీ సకత్తెల యొక్క, ఆమయ భరముకొ" = రోగ భారమును, అరుదు - ఇది అబ్బురము, అనఁగ - = అని ప్రశంసించునటుల, పరిహరిం = పోగొట్టెనుడు. తా. ఓ ప్రియాంగనా! యెందులకై విచారించెదవు! నేను నేర్చి కొనిన వైద్యశాస్త్రము నుపయోగించి నీ చెలికత్తెల రోగబాధ నందఱు సబ్బుర చడునట్లు మాన్పెదను. శ. నావెనుక రము నీసఖు లేవనమున నున్న వార లిపుడ చికిత్సలో గావింతు ననుచు రయమున నావనితయుఁ దాను నచటి కరిగి యొకయెడన్, 12 టీ. నీసఖులు … నీనే స్తకత్తెలు, వివరమున = ఏకాసనమునందు, ఉన్న వారలు = నివసించుచున్నారు, ఇపుడు - ఇపుడే, చికిత్స - వైద్యమును, శావింతున్ = ఒనర్చిదను, నా వెనుకక్-గాతో, రము=నా రేట నుండికో