Jump to content

పుట:Manu Charitra.pdf/644

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

€92 మను చరిత్ర ము చిత్తమునఁ బ్రసరింపఁగా— జ్ఞాపకమునకు రాఁగా, సమర్థుండు = తగినవాఁడు, ఆగు నతని చేక్ = ఐన యాస్వరోచి చేత, అది ఆ దుఃఖము, తీర్పించుకొనం గలదియై= పోగొట్టుకొనఁ దలఁచిన దై, నవోఢ - నూత్న వధువు, కావునక్ కాఁబట్టి, మాటల = సిగ్గువిడిచి మాటలాడుటచేత, తేటపడక్ - విళదమగు నట్టు, చెప్పక్ = కల రూపు ప్రియునితోఁ జెప్పుటకు, శంకించి=సందియపడి, స్త్రీ స్వభావంబునన్ =ఆఁడుది యగుటచే, తొరఁగుకన్నీరు - ప్రవహించుచున్న కన్నీటిని, కంకణ క్రేంకృతులు = గాజులయొక్క చప్పుడులు, మీఱక్ = ఆతిశయించఁగా, గోరణ్ = నఖముతో, పాఱమీటుచు పోఁజిల్లుచు ఊరకయన్న = మాటలాడక యూరకుండఁగా, కనుంగొని = మనోరమను జూచి, అవని పతిపుంగవుండు - స్వరోచి, అంతరంగంబునన్ = హృదయ. మందు, చెంగలించు కొతంకాంకురంబు=వృద్ధిపొందునట్టి అనురాగపు మొలక, శరఁగుపడ౯ = క్షీణింవఁగా, వెఱఁగువడి, అబ్బురపడి, ఉద్వేగ సమన్వితుండై= తొట్రు పాటుగలవాఁడై, సంభ్రమించుచుకో = చంచలత్వమునొందుచు, చెక్కు టద్దంబులు=దర్పణములఁబోలు మనోరమ గండ ఫలకమును, నొక్కి, = దంత ములతో నించుక నొక్కి, కురులం ళిరోజములను, చక్కం ద్రోయంచు=నవ రించుచు తోయజాత్ = పద్మములవంటి నేత్రములంగల మనో నాయీకా, అక్షయ = క్షయముకాని ఆనంద = కౌతుకమును, సంధాయకంబు = సమకూర్చు నది, అగునట్టి, క్రీడాసమయంబుర = రతికాలమందు, ఈ ప్రథమసంగము సమయమునం దశుట. ప్రథమసంభోగము నాయికానాయకుల కత్యానంద కరము. వగపురక్ - దుఃఖమునకు, కారణంబు హేతువు, ఏమి = నీల, నాయెడక్ = నాయందు, కల్ల - నేరమి, ఏమేనియం ఎద్దియును, పాటిల్లదుగదా - సంభవించదుగదా, ఎవ్వరు= పరులెవ్వరు, ఏమి ప్రియంబు ఏమి నేరము కావించిరి—ఒనర్చిరి, ఎఱింగింపు = పలుకుము, వారిక్=ఆ ప్రియ కరులగు నాదుండగులను, దండించెదక్ = శిక్ష గావించెదను, ఏమి దేనిని సాధించవలయుక్ కావలయును, చెప్పుము, ఆది,కావలసిన వస్తువు, 'వేధచే =