ష ష్ఠాశ్వాసము 591 సరిచూచు నెవమున పక్షమును వృక్షముతోఁ జేర్చి యాలింగన మొనర్చెను. అలం-పర్యాయోక్తము - వ, అట్లు కవియం దమకించి త్రస్తరులఁ గుస్తరింప నింపుగలి గియుమునుమున్న మనంబునం బొడమి యుండునడ లప్పుడు తలంపునం బాఱిన సదుర్థుం డగునతనిచే నది తీర్పించుకొనం గలయదియైనవోఢ గావున కూటలం దేటపడం జెప్పశంకించి శ్రీస్వభావంబునం దొరఁగుకన్నీరు కంకణక్రేంకృతులు మీఱ గోకఁ బాఱ మీటుచు నూరక యున్నం గనుంగొని యవనిపతిపుంగవుం డంతరంగంబునం జెంగలించుకాకుళాం శుడంబు కరఁగుఁడ వెఱఁగుపడి యుద్వేగ సమన్వితుండై సం భ్రమించుచుఁ జెక్కుటద్దంబులు నొక్కి కురులు చక్కం ద్రో యుచుఁ దోయజాక్షీ యక్షయానందసంధాయకం బగునిట్టి శ్రీశ్రీ సమయంబున వగపునకుం గారణం బేమి నాయెడం గల్ల యేమేనియుం బాటిల్లదు గదా యెవ్వరే మప్రియంబు గావించి రెఱింగింపు వారిం దండించెద నేమి సాధింప వల యుఁ జెప్పు మది వేదచే నున్న సాధించెద మదీయంబు లగువర్ణ జీవితంబులు భవదధీనంబు లుమలిక యింత యేటి కనుటయు నబ్బోటి గ్రేఁటుచు నీ ట్లనియె. టీ. అట్లు 9 ఆట్లు = ఆవిధముగా, ఆవిధముగా, కవియక్ = తన్నుఁ జేరుటకు, తమకించి శత్తరపడి, త్ర స్తరుల జీరా?ళపుమాటలతో, కుస్తరించక్ = ఇష్ట వఱువఁగా - సమాధానవఱువఁగా నరుట. ఇంపుగలిగి యంక్ ఇష్ట ముగలిగిన -దయ్యును, మునుమున్న = ప్రారంభమందే, మనంబునన్ = చిత్తమునందు, పొడమియుండునడలం - పుట్టినదుఃఖము, అప్పుడు = స్వరోచి యా విధము గా నుపకాలించి కేళికి నొప్పించు సమయమునందు, తలంపున బాఱిన
పుట:Manu Charitra.pdf/643
స్వరూపం