$590 మను చరిత్ర ము = బట్టుకొని 'మెలఁకువమై సెజ్జ పైకిఁ జేర్చినెను. అగురుధూపము చేక ఆగురుపొగ చేత, తనూపల్లి = లతవంటి దగునీశరీరము, సెకసో-కెజ్ = కాళ తాఁకెను! ఆయ్యో యని, ఎదక్ = వక్షమునందు, చెయ్యి పెట్టెక్ చేయిపెట్టి యంటిచూచెను. గుబ్బల పైరి గేబంచిఁ గల్గెన్ గాని బిగ్గనొక్క వీ లిదివఱకుఁ గలుగదయ్యెను. ధూపము సెకచే మేటిగందె. గదా యని యోర్చునటుల నటించి ఱోముపై: గేలుంచెను. దృగనాభికాకస్తూరిచే వ్రాయబడిన, మకరికల = మకరిశాపత్రములందు, కప్రము = వచ్చకర్పూరము, మిం చెక్" - అతిశయిం చెను. ఆని, మూరుకొనుచుకో - వాసన మాచుచు, చుంబన మొనర్చెక్ ముద్దిడుకొనెను. మకరికాపత్ర ములందలి విస్తార మగు పచ్చకప్పురపు దాని మూర్కొనునటుల నటించి చుంబన క్రియలచే నానందించారు. హారమణులు.. తారహారమునందలి పూసలకు, ఇటుసూపు, నాయఱుత నాకుత్తున యందు ఉన్న, హారమణులకు హారములలోని పూసలకు, శాంతిక్ ఇ అసనో, కావో = కాక ప్రకాశముచేత, ఈడు = తుల్యము, ఔనో పోవునో, ఆరుచుకో" = అనిపలుకుచు, అక్కునక్ వక్షమునందు,. కది 'యించు నా నెపముగల్ ఆనించిచూచు నెపమున, కంపమును బొందునతి మేను=వణఁకుచున్న మనోకమశరీరమును, కౌగిలించెన్ = ఆలింగనముఁ జేసి కొనెను. చుంబనాదిక ములచే లజ్జించి దూర మేఁగుచుండ మనోరమను లోఁ బఱచికొనుటకు హారములోని రత్నముల తారతమ్యమును జూచు మిష చేఁ గౌఁగిలించికొనెను. తా. స్వరోచి మనోరమ చేరునకుఁ జేడి నీవు ధరించిన జంగావి చీరకుఁ దగినది కాడసి పయ్యెదను ముట్టి, వ్రేళ్లనఖముల గోరంటాకు గంగును బెట్టికొంటివా యేమి యని యడిగి దిగిచి, ధూపము వేసికొనుట చే నీ మేనునకు హస్తముఁను పట్టుకొని శయ్యకు సెకస్కో కెగదా యని యెదపైని గేలు గీలించి, మకరికాపత్రాదులయందుఁ బచ్చకప్పుర మెక్కడయ్యె నని తావుల మూర్కొనునటుల నటించి ముద్దులఁగొని, ముత్యముల హారమణంల
పుట:Manu Charitra.pdf/642
స్వరూపం