షష్ఠాశ్వాసము 589 బయటికి వెడలి పోఁగా స్వరోచిహృదయ మువ్విళ్లూరఁగా. అలం. పర్యా యోక్తము. సీ. దట్టంబు నీకట్టినట్టి చెంగావికి బాగు గా దని కేలఁ బయఁట నిమి రె గోరంటొ గోళ్ల నిక్కు వపుఁ గెంపో యని చెయిపట్టి నయమున సెజ్జ నేర్చె నగురుధూపముచేత నయ్యో తనూవల్లి ఒక సోఁకే నని యెదఁ జెయ్యి పెట్టె మృగనాభి మకరికలఁగప్రము మించె నని మూరుకొనుచుఁ జుంబన మొనర్చె తే. హారమణులిటు సూపు నాయఱుత నున్న హారమణులకుఁ గాంతి నీ డౌనొ కావొ యనుచు నక్కునఁ గదియించు నా నెపమునం గంపమును బొందుసతి మేను గౌఁగిలించె. 00 'టీ. దట్టంబు = పావడ, నీకట్టినట్టి చెంగావికి - నీవు ధరించిన చెంది రపురంగు చీరకు, బాగు = చక్కఁదనము, కాదని = కానేరదని, కేల హస్తముతో, వయఁట = పైఁటను, నిమిరేజ్" తడవెను. వయ్యంటకుఁ దగిన పావడ గాదని పలుకుచు వల్లైవలువను బట్టుకొని దానిమేలిమి కానం దించునటుల నటించి గుబ్బలపైనిఁ జేయిఁజేర్చెను. గోరంటొ - గోరంటాకు వలనైనయెఱుపో, గోళ్ల = నఖముల యొక్క, నిక్కు పపు = సక్యమయిన, రక్తిమయో, అని = అని పలుకుచు, చెయిపట్టి = ప్రియురాలి హస్తమును బట్టుకొని, నయమునక్ చక్కఁగా, సెజ్జ = శయ్యను, చేర్చేర్, హస్తము పట్టుకొని దా నెజ్జకుఁ జేర్పవలసినది. సుందరీమణి యగు నామె కెంగేలును గోరంటయెఱుపా సహజర క్తవర్ణనూ యిది యని యడుగులనఁటు
పుట:Manu Charitra.pdf/641
స్వరూపం