Jump to content

పుట:Manu Charitra.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

586 మను చరిత్ర ము చెంగల్వపూదండ నేర్చి పెందుఱుముపై ఘనసారమున సూసకము ఘటించి పన్నీటితోఁ గదంబము నేసి మృగనాభిం బూసి కుంకుమ నేసబొట్టు తీర్చి విళదము క్తాదామరళనఁ జందుర కావి వలిపపువలువపై నలవరించి యఱుత వెన్నెలగాయుహార మొక్కటి వెట్టి మణుల సొమ్ములు మేన మట్టుపఱిచి తే, కన్నుఁగవ గెల్చి డాశాలఁ గట్టె ననఁగ ఘల్లుఘల్లునఁ బెండెంబుగండుమీలు గదల నల్లన నడిపించి పొదివి తెచ్చె నెచ్చెలులపిండు యువతి నానృపతికడకు, 5 టీ. నెచ్చెలులపిండు = మిగులన్నే హాతిశయము గల నేస్తక తైలసము. దాయము, చెంగల్వపూదండ = ఎఱ్ఱగలువపూవులదండను, చేర్చి కొప్పునందుఁ దుఱిమి, పెందుఱుము పైక్ = పెద్దదియగు నా కొవ్వుమీఁద, ఘనసారమున = పచ్చకర్పూరముతో, సూసకము పూవు దెత్తులుకూర్చి యొనర్చిన కొప్పువలను, ఘటించి = కూర్చి, సూసక మన రాగిడిబిళ్ల వంటి భూషణవిశేష మని కొండ అందురు. మనసార మన గొప్ప స్థిరాంశముగాన నట్టి స్థిరాంశముగల జడబిళ్ల యని కొందఱు కేవలపుష్పములు కొప్పున నుంచినఁ ద్వరలో వాడును గావునఁ ఆచ్చకర్పూరముతోఁ బుష్పమాలికలు రచించి వాని చేఁ గొప్ప దలన మర్చి, రనియు నదియ సూనక మనియు కొందఱును వ్రాసియున్నారు. ఇదియె యొప్పి యన్నది. xన్నీటితోక్" = హిమాంబువుతో, కదంబము చేసి ఆ మిశ్ర ముచేసి, మృగనాభిక్ = కస్తూరిని, పూని - దేహమునిండఁబూసి, కుంకుమద్ - ళుండమపూవుతో, నేసబొట్టు - అక్షతలలిలకము, తీర్చి = నొనటనందముగా