పంచమా శ్వాస ము 579 గమ=కలయిక చేత,ఆరూప ఉవకముతో నిండిన ప్రదేశమైన, గృహణగృహము యొక్క, ఆభోగ = సంపూర్ణతకల వాఁడా "జల ప్రాయమనూమం స్యాత్" ఆనియం, "ఆభోగః పరిపూర్ణ శా" యనియం సమరము. మదపుటేరంగులం గాన వానిమడభారలచే గృహమంకయు జలమయముగా నుండి చివచిదలాడు చుండెనని భావము. భోగపురందరి= భోగమం దిం ద్రునివంటి వాఁడా, భోగీంద్ర శేషుఁడే, శయాన = ళయ్యగాఁగల, పురుష - పురుషుఁడగునారాయణుని యొక్క, పూజా=పూ జయందు, ప్రవణా= ఇష్ట ముకల వాఁడా. యుద్ధములలో జయముం గాంచి తీసికొనివచ్చిన మత్తగజముల యొక్క మద కాకాజలములచే, జనజవలాడు నేలఁగా నయిన పట్టణమందు శేషశా200 యగు నారాయణుని: బూజించుచుఁడు నాఁడా. ఆలం - విదర్శనము. మాలిని, సరభస జయ ధాటీచఁడ వేదండకోటీ కరవనుథుహీమానీకింతా శావధూటీ పరమహితహసంతీ భావభాగ్భూరి తేజః పరుషదహనకీలా ప్రస్ఫురచ్చక్ర వాళా. యొక్క, కోటీ 107 తొండములవలనీ, వమను = జీ. సరళన=తొందరతోఁ గూడిం, జయ ధాటీ దిగ్విజయార్థ మంగు యుద్ధ యాత్ర యొక్క, చండ = భీతినిఁగలంగఁ జేయంరవియైన, వేదండ - గజముల = సమూహము యొక్క, కర తుంపురులను, హిమానీ ఇవముచేత, కంపిత = కదిలింపఁబడిన, ఆశావధూటీ దిక్కులనుశువిదలకు, పరమహిత = మిగులనొప్పుచున్న, వాసంతీభావభౌక్ కువటీవలె నాచరింప:బడుచున్న, భూరి విస్తారమయిన, తేజః = ప్ర తాపమను, పరుష కఠినమయిన, దహన - వీతిహోత్రునియొక్క, = = త్రు నియొక్క; కీలా = జ్వాలలచేత, ప్రస్ఫురత్ = మిక్కిలి వెలుఁగుచున్న, చక్రవాళా … చక్ర వాళపర్వతము గలవాఁడా. హసంతి యనఁ గుంపటియనుటకు అంగార థాని కాంగార శకట్యష్ హనుత్మః” అని యమరము.
పుట:Manu Charitra.pdf/631
స్వరూపం