పంచమా శ్వా స స ము 577 ధకులను = విద్యాధకులు నగు పెండ్లికై యేతెంచినవారిని, విభవంబు = వైభవము, కడలు కొనఁగ = వృద్ధిపొందఁగా, ఉడుగకలు కానుకలు, ఒసంగి, నిజ పురంబులకు = ఎవరి గ్రామములకు వారికి, అనిచెక్ = పంపించెను. తా. ఇందీవరాక్షుఁడు పెండ్లికి వచ్చినదేవతలు, సిద్ధులు, చారణులు, ఉరగులు, యక్షులు మొదలయిన వారి నందఱినిఁ దగురీతిఁ గట్నములఁ గాను కలను సత్కరించి వారి వారి గ్రామములకు: బంపించెను. వ. అనిన విని జై మినిమునీంద్రుండు మీఁదటివృత్తాంతం బాన తీయవలయు నని యడుగుటయును. 104 టీ. ఆనిన౯ =ఇట్టు పక్షులు పలుకంగా, విని, జైమినిమునీ, ద్రుండు, మీఁదటివృత్తాంతంబు = తరువాతికథను, తరువాతికథను, ఆవతీయవలయంక్ = నుడువవల యను, అని, అడుగుటయఁజ్ = ఆడుగఁగా, ముందఱియాశ్వాసము లోని రెండవవచనములోని 'బాదరాయణాం తేవాసి కిట్లనియె' నను వచనముఁతో నన్వయము. మ. అతులంతిగభీర భీరహిత చిత్తాంభోజ భోజక్షమా పతివిద్యాకరిపాక పాకుతుంద్భోగ భోగాశిప త్రితరస్స్పూర్త్యనుభావ భావభరిత శ్రీ శాంత శాంతారపా తిత కాళింగకు లేక లేశతరవృత్తి క్షీణవైరివ్రజా, టీ. అతుల = సమానరహితమైన, శాంతి == 105 క్షమచేత, గభీర లోత యినవాఁడా, ఇతరులు గ్రహింపజాలనియంతటి యోరిమిగలవాఁడా యనుట. భీరహిత=నిర్భయమైన, చిత్తాంభోజ = హృదయపద్మ ముగలవాఁడా, వెఱపును గలపైన నెఱుంగనివీరాధివీరాయనుట, భోజిక్ష మాపకి భోజమహారాజు యొక్క, విద్యాపరిపాక విద్యావరి పాకమువంటి విద్యాదరి పాకముగల వాఁడా, భోజునివలె సమస్తవిద్యలయందు సంపూర్ణ పరిచయము గలవాఁడా యనుట, పాకరిపు దేవేంద్రునిదైన, శుంభత్ = ప్రకాశించుచున్న, భోగ = 55-37 =
పుట:Manu Charitra.pdf/629
స్వరూపం