పంచమాశ్వాసము మందర ద్రోణిఁ గొన్ని గ్రామములు గూర్చి తనయపసుపున కొసఁగె గంధర్వవిభుఁడు. = = 575 10% టీ. గంధర్వవిభుఁడు గంధర్వరాజగు నాయిందీవరాక్షుఁడు, అవనశ పంపఁబడిన, అంగుష్ట = కాలిబొటన వ్రేలి యొక్క, అగ్ర = చివర చేతను, హర్య - హరింపఁదగిన పై, నిర్యత్ = వెడలుచున్న, రత్న = రతనములు యొక్క, ఖని = గనులచేత, మన - ఎక్కువగా, అంతరిత ఆచరింపఁబడిన, శృంగాటకములు చదుకము లున్నవియు - గ్రామములందు రతనములు పైకి గానవచ్చుగనులు పెక్కులుగాఁ గల వనుట. మద మత్తతను, ముద ఆనంద మును, ఆవహ = పుట్టిచునట్టి, దివ్య = ఉత్తమమయిన, మైరేయ ఇతరసమద్యమునకు, ధౌరేయ భారవాహులైన, గోతబిత్ = దేవేం డ్రుని వైన. వీటిని ans కల్పకములతో నొప్పిన, నిష్కుట - ఉపవనములు తోడ, యంతములు = కూడినవియును, దివ్యమైరేయ = దేవతౌయోగ్య మైన మద్యమును ఆని యొకరు వ్రాసియున్నారు. మద్యము నొసంగునవి కల్ప వృక్షములుగాన, దివ్య=స్వర్గ సంబంధ రుగు ననుట యెంతయు నొప్పియున్నది. తెలిసి మములందుఁగల వృక్షములు నాయికానాయకుల కానందకరములగు మైరేయాదు లొసంగుచున్న వసుట. మహిళా = ఉవిదలయొక్క, కదంబ సముదాయము చేతను డింభ నిషువులచేతను, గ్రాహ్య కొనఁదగిన, గృహ = గేహములయందు, చరత్ = సంచరించుచున్న, మృగ మృగముల యొక్క, నాళి బొడ్డు వలనఁబుట్టిక యొక్క సౌరభ్య = సువాసనలచేత, నిర్భరములు - పూర్ణముగా నిండినవి యణ, కస్తూరి మృగములు కలసిమెలసి తిరుగుచుంటచే స్త్రీలు శిశువులు గూడ నవి కస్తూరి విడిచిననంగతి గుర్తించుచుండిరిగాన నొనుగఁబడిన గ్రామములు కస్తూరీగంధ బంధురములుగా నొప్పుచున్న పని భావము. ప్రఖర = ఎక్కువతీక్ష ములైన, ఆఖు = మూషళముల యొక్క, నఖరథారా = గోటి నలచేత, వికీర్ణ తవ్వఁబడుట చేత, ఉద్దీర్ణ - ఉప్పతిల్లిన, సౌవర్ణర్బుత్ బంగరుమట్టి, కీర్ణ =
పుట:Manu Charitra.pdf/627
స్వరూపం