574 మను చరి త్ర ము గలిగి, మేలిమైనకులుకుల - కృంగారచేష్టావికారమునఁ గదల్చు నవయవ చలనముచే, రసికజనంబుల మనంబులక్ - రసికు లయిన పురుషులయొక్క చిత్తములను, మరులు కొలువక్ - మోహముగలుగఁ జేయుటకు, చాలి = తగి, సురుచిర ఎక్కువగాఁ బ్రకాశించునట్టి, ఆభరణ భూషణములచేత, భూషితంబు ఆ అలంకరింపఁబడినది, అగు, పరిచారికానన సంబుక్ = వేయి మంది దాసీజనమును, ఆరణంబుగాద్ - మనోరమకు స్త్రీధనముగా, ఇచ్చినా 'ఒసంగి, మఱియును - ఇంతియగాక. ముందఱిక వ్వయము. తా. తండ్రి చునోరముకు వెండిబంగారపువస్తువులను వలువిధము అయిన గృహోపకరణములగు వింతపనిముట్టులును రశనములు చెక్కిన విభూషణ ములును చిత్రవిచిత్రము లగువక్త్రములును, వస్తుసమూహమును దాఁచి కొన్నట కనుకూలములగు మిగులదిలువగల చక్కని పెట్టెలును, అగరు మొదల COMన సుగంధ ద్రవ్యములును, పనిపాటలయందు నేరుపు గలిగి చక్కఁదనపుఁ బెంపున వలరారి నాగరళముగా సంచరింపఁగల చక్క నిజవ్వనపు టొప్పు చేఁ దనరు చాలమంది పనిక త్తె లగు దాసీజనమును ఆరణ మిచ్చెను. అలం. ఉదము. నీ, అవనతాంగుష్ఠాగ్ర హర్య నిర్యద్రత్న ఖనిఘనాంతరితశృంగాటకములు మదముదావహదివ్యమై రేయ ధౌరేయ గోత్ర భిద్విటపినిషుటయుతములు మహిళాకదంబడింభ గ్రాహ్యగృహచర నృగనాభిసౌరభ్యనిర్భరములు ప్రఖరాఖునఖర ధారావిదీర్ణో దీర్ఘ సౌవర్ణ మృత్కీర్ణ జాంగలములు `తే, కోకకలహంసముఖరితాభ్దాకరములు సిద్ధచారణగంధర్వ సేవితములు
పుట:Manu Charitra.pdf/626
స్వరూపం