Jump to content

పుట:Manu Charitra.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమాశ్వాసము 565 తా. ఆవయవసౌష్ఠవము గలవియు, బహువిధాలంకారశోభితములు నగు నూఱు భద్ర జాతీయేనుగులను గంధర్వరాజయిన యిందీవరాక్షుడు ఆల్లం డగువ్వకోచికి ఆరణముగా నిచ్చెను. అలం. స్వభావోక్తి-ఉదాత్తము. ళా. ఉర్వీజానికి మామ యిచ్చె శిఖిపింఛోద్భాసివర్ణంబుచే నర్వాచీనఘవాళి రోహితసహ ప్రాక్టర్ల గా మింటఁ బూ పార్వస్తోమముఁ జిత్రయానముల నూటాడించు గాంధర్వగం. ధర్వప్యూహము దీ ప్తిచండమణి కాండస్వర్ణ సన్నాహమున్, టీ. మాకు = మాకు యైన యిందీవరాక్షుడు, ఉర్వీజానికిక్ = భూ భర్తయగరోచికి, శిఖిపింఛోద్భాస్విర్ణంణ చేశా మాయూకపింఛ వర్ణము క్షితిఁ బ్రకాశించ కాశీంచు రంగు చేత, ఆర్వాచీనమునాళి - భూమికి దిగిన మేఘసము దాయము, రోత = కుటిలత లేని యి, ద్ర ధనువుల యొక్క సహస్ర వేయింటిచేత, ఆకీర్ణగాక్" - ప్రవశించిన దగునట్టుగా, దీప్తి= ప్రకాశమం చేస్తే, = చండ = మిగులఁ బ్రకాశించుచున్న- తీక్ష ముగా నొప్పుచున్న, మణికాండ మణినముదాయములు సమకూర్చిన, స్వర్ణ సన్నాహముద్ = స్వర్ణకవచమునిః గలవానిని, మింటక్ = ఆకసమునందు, పూపార్వస్తోమముక్ = సూర్యాశ్వ = సమూహమును, చిత్రమానముల = చిత్రగమనము చేత, ఊటాడించు - ఉఱ్ఱూ.తలూఁగించునట్టి - అతిశయించుచున్న యనుట, గాంధర్వ = గంధర్వుల దయిన, గంధర్వవ్యూహమున్ - ఆశ్వసమూహమును, ఇచ్చెను. తా. మాకు యల్లునికి నెమిలి పురి వంటి కాంతిగలిగి వంకరలం లేని వెక్కింద్రధనువులతోఁ గూడి భూమికి దిగివచ్చిన మబ్బులో యనునట్లు మిగులఁ బ్రకాశించుచుండు మణులు గూర్చిన వక్కెరలు పై చిన వానిని, నభ మునఁ జువిడు సూర్యహయములను సీనడింపఁజాలిన విచిత్ర గమనములు గల వానిని, తండోవతండము లగుహయములను గానుకగా నొసం గౌడ. ఆలస్యా

  1. పమ - ఉత్ప్రేక్ష.