Jump to content

పుట:Manu Charitra.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమాశ్వాసము 565 ధుప్రునివలె: దదకాండళ్ళము స్థిరముగా నుంటకై ధ్రువపత్రమును నండ ర్శించికి, కరిణయ వివాహమునకు, ప్రాప్తి = ఏతెంచిన, సప్త శ్రీ నక్త మహామునులకుటుఁబిశలలో, ప్రేక్ష్య = వీక్షించదగినది యగు, సాక్షాల్ ప్రవర్నకయిన, ఆరుంధతీపతికి = సాధ్వీరుణి యాగనరుంధతికి, ఎర:గిరి సమస్కరించిరి. సప్తర్షి మండలములో వసిష్ఠ గత శ్రము చింత మినుకుమినుకు మనుచుఁ గానఁజదుఁదియే ఆరుంఢతీరవ శ్రము; దాని గాంచుట దీర్ఘ సువాసి నిశ్వముప పాతి ప్రక్యము నర్థించి. సకలజనమన్తరుగు, సంయమిగణ=ముని సముదాయమునకు, నమస్కరణకృత్యము=వందనము చేయుట యశువనిపి, ఆద రించి ఒనర్చి, తదీయువారిసంబంధమయిన, హస్త -కరములవలన, అభిమం త్రితజమశ్రమం చేఁ బూతములుగా కౌనర్పఁబడిన, అక్షకలు=సేన ఆల్యాదరమునన్ ఐఎక్కువ ప్రేమతో, మాళిక్ వెళ్లి కస్సునందు, తాలి తా. వధూవకులం బంధువులు సంతసింప విభ్రముత్తయిదువలు వైచిత చెఱఁగుముళ్ల శానందించి, అగ్నికిఁ బ్రదక్షి ణశమస్కృతు లొనర్చి, ధ్రువుని నరుఁఢతీదేవినిఁ జూచి నమస్కరించి, వివాహమహోత్సవముం దిలకించ నే తెంచిన మునివర్ణ మునకు మ్రొక్కి, వారిచే నొనంగఁబడిన దీవనాక్షతలు శిర స్సుల పై చుకొని3, (వధూవ స్త్రాంతముతో వరుని వస్త్రాంతము ముడిచేయుఁట చేలాంచల గ్రంథికలన. పరస్పరము ఎడబాటు కలుగకుండుటకై యీ క్రీ యీ క్రియ జరుపుదురు.) ఉ, కూరిమి మంత్రి తోడ నలకూబరుఁ డేకతమాడి పెద్దబం గారవుఁ గోరఁ గల్పకని కాజనికాంతము లైన చీరలుకొ హారవిభూషణావళియు సమ్మిథునంబునకుఁ బ్రియంబుతో నారదమౌనిచేత నదన౯ జదివించెం గులేరు వేరుగాన్. 95 టీ. డలకూబరుఁడు, కూరిమిమంత్రితోడు = ప్రియరచివునితో, ఏశతమాడి - రహస్యాలోచన చేసి, పెద్దబంగారపుఁ గోరక్ = గొప్ప కనకంపులు