Jump to content

పుట:Manu Charitra.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1:64 'మ ను చ రిత్ర ము మను బరిపూర్ణ నిష్ఠఁ గొల్చిరి ప్రదక్షిణ పూర్వ వినతి నాలుకలార్చు వేఁడి వేల్పు వీక్షించి రుడు వీధి నక్షీణసుస్థితి స్థాయిఁ దోషి తరమాధవుని ధువునిఁ బరిణయ ప్రాక్త సప్తర్షి ప్రియప్రేక్ష్య సాటెదరుంధతీసతి కెరఁగిరి తే, సకలసంయమి: గణనమస్కరణకృత్య మాచరించి తదీయహస్తాభిమంత్రి తాక్షతలు మౌళిఁ దాల్చిరత్యాదరమున దంపతులు బంధుకోటి కుత్సవ మెలర్ప. 96 టీ. దంపతులు=వధూవరులు, బంధుకోటికిక్ = చుట్టములకు, ఉత్సవము భంతోషము, ఎలర్పణ్ - అతిశయింపఁగా, ధరామర పురం శ్రీ = పాత లయిన పేరఁటాండ్ర యొక్క హస్త = కరములచే, ఘటిత - చక్కఁజేయఁ బడిన, చేలాంచల గ్రంథికలను - చెఱఁగాల యొక్క ముళ్ల కలయిక చే, పరిణ మించిరి = కౌతుకవడిరి. నాలుక లార్చు వేఁడి వేల్పు ఆ జిహ్వలు కదలించు చున్న వీతిహోత్రుని జ్వాలల చేఁ బ్రకాశించు నగ్నిహోత్రుని, ప్రదక్షిణ పూర్వవినతి = ప్రదక్షిణ పూర్వకమగు మొక్కు చేరే ముందుఁ బ్రదక్షిణ ఈజను చావల నకుస్కారమును గావించి యనుట, పరిపూర్ణ నిష్ఠన్ = ఎక్కువ నీమమంతో, కొల్చి3. వధూవరు అగ్నిహోత్రునిచుట్టుఁ బ్రదక్షిణముగా వేడడుగులు దిరుగుట సప్తపది. “సఖ్యం సావవదీనం స్యాత్" అను ధర్మాను సారముగా నగ్ని చుట్టును సఖ్యార్థు లై దంపతులు దిరిగిరి. ఉడు వీథిక్ ఉతారా పధముడు, అక్షీణసుస్థిని స్థాయిజ్ - శ్రీ ణముగాని నివాసముతో నుండెడివానిని, తోషిక = సంతోషపఱుపఁబడిన, రమాధవునిక్ = శ్రీ నాథుఁడు గలయాకనిని, భుఫనిక్=ఉత్తాన పాదునికమారుని, వీక్షించిరి (ఆయుర్వృద్ధికై) కాంచిరి.