పంచమాశ్వాసము శ. కాంతాకదంబకిలయ శాంతక కావర్ణ్యమానకనకఘటీని వ్యాంతసుగం ధిజలంబుల నింతి జలకమాడి జిలుఁగు లీడి తడియొ తైన్. 543 మనోరమ, శాంతాజ ఊడిగములు సేయువనితల యొక్క 78 జీ. ఇంతి = కదంబ=సముదాయము యొక్క, కిసలయం చివురులు వలె, కాంత అందము లయిన, కర = హస్తముల చేత, ఆవర మాన - తిన్న ఁగాఁ బోయఁబడుచున్న, కనకమటీ జ స్కుర్ణకుండికలనుండి, నిర్వాంత - ఎక్కువగా నుమియఁబడు చున్న, సుగంధి = చక్కని పరిమళముతో మిళికమయిన, జలంబులన్, జీలక తానపూడి, జీలుఁగులు = పలుచనిబట్టలు, ఇడి = మేనఁ జేర్చి, తడి యొత్తెక్ = దేహమును దుడిచాను. మాడి = = = తా. ఊడిగంపువనికలు బంగారు కడవలతోఁ బన్నీరు వోయ మనో రమ స్నానము చేసి మెత్తనిబట్టతోఁ దుడుచుకొనెను. చ. తళుకుదుకూల కొటిఁ గటిఁ దాల్చి పటీర మలంది హారకుం డలముణిపారి హార్యరశనాకటకాంగుళిముది కాదిభూ షలు తోడి పారిజాతవిక సత్ప్రసవావళిఁ బూని యొక్యు న వ్వెలఁది నివాహ వేదికలి వేణులు దేఁ జరుదెంచె సిగ్గురన్,73 టీ. అవ్వెలఁది = ఆమనోరమ, తళుకు తళతళమనుచున్న, దుకూల = ఛవళిమగల - తెల్లగాఁ జలువ చేయఁబడిన, శాటిక్ =పట్టుబట్టరు, కటిక్ - మధ్యమునందు, పిఱుదులు పైన నని కొందఱు చెప్పుచున్నారు. “కటి శ్రోణి శశుద్మతి" యమరము. “కటిర్ణితంబ శ్రీ ణిశ్చ జననం.” ధనంజయనివాలు. టువు. తాల్చి= దగించి, పటీరము = సుగంధము, ఆలంది రాచికొని, హార హాతే ములు, కుండల కుండలములు, మణి రతనములు దాపిన, పారిహార్య= గాజులు సూడిగములు, మట్టిగాజులని కొందఱు వంకీలని కొందఱును, “జరితోహరుత్యనే
పుట:Manu Charitra.pdf/595
స్వరూపం