Jump to content

పుట:Manu Charitra.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

.542 మను చరిత్ర ము నరములును, కేయూర= భుజకీర్తులయందలి, హీరుబులు =న, హీరంబులుక్ = వజ్రములను, కర కంకణ - హస్తకంకణముల యొక్క, కురువింద = కురువిందమణుల యొక్క : కందళంబులుక్ ఆంకురములురు, కటి - నడుమునందు, కనక మేఖలా 190= కూర్పఁబడిన, చేరు బాకు యొక్క, మరకతం పు మెఱుఁగులును = కాంతులును) వెన్నెలక్రొత్తగాఁబోడమీన హేళనము చేయనట్టి, అరవడుగు బంగారు మొలత్రాటియందు, ఘటితంబు హారముయొక్క పేటతోడి, కరాదురీ వచ్చతాలు దాపిన, పిడి = కత్తిపిడియొక్క, తఱిసి కూడుకొని, వెన్నెలక్ట్రోన్ను రువుల నురుగు, బోరస = వెంటనే, నగు నగముకడుగుతోడిచేసిన, వెలితియచ్చుగల పడుగుతో నేసిన జల్లెడవలె నెడ ముగా చేసిన, జీలుగుఱకపలుచనిబట్టతోఁ గూర్చిన, కంచుకంబున్ = చొక్కా యను, మి3చి=ఆతిశయించి, వెలఁపలక్ బయట, తోఁపక్ = కాన్పింపఁగా, భూషణములందుఁ గలరతనములకాంతులు నడుముకట్టునందుఁ గల కత్తి మెఱుంగులును గలిసి మేనఁ దాల్చిన తేలికట్టు చొక్కాయి కాంతి మించియుండె సని భావమా. మంచు, కవిసిన = చుట్టుకొనిన, రోహణమహీధరంబునం బోలెజ్ = రత్నవ ములతో నిండియున్న రోహణగిరివలెనే, రాజభవన = రాజు మందిరము యొక్క, అంగణంబు = ముందరి వాకిలి, చేరవచ్చెక్ సమీపించెను, ఆంత=అప్పుడు, అక్కడ = ఆయిందీవరాక్ష, నిగృహమునందు, వైదవ్య 'ముతో నన్వయము- అలం - ముద్ర, ముద్ర, ఉపమ. కురువిందము క్షత్రియరత్నము గావున రాజులు క్రియముగా ధరింతురు. ఇటుల ననుటకు దృష్టాంతరము.. "మాణిక్యనం ప్రవక్ష్యామి యథా జాతిచతుషయం = రక్తస్వేదో భవేద్విప స్త్వతిరక్తస్తు క్షత్రియః కద్మరాగో భవేద్విప్రః కురునిందస్తు బాహుజః." కురువిందము ఆరోగ్యసంపదలఁ గూర్చును. జ (యుక్తికల్పతరువు) శ. "కురువిందము ధరియించిన, నరవిందహితుండు ప్రీతు డై యారోగ్యం బిరవొంద నిచ్చు నెప్పుడు, సిరులొంద సమస్తకార్యసిద్ధులొసంగున్ .” (రత్న పరీక్ష)