పంచమా శ్వాస ము 541. పోజే జనసమూహమునందు (అలం - ఉపమ.) అత్యంత = ఎక్కువ, దర నీయంబులై = వీఠం పనొప్పినపై, మెఱయు = ప్రకాశించు, మంగళద్రవ్యం బులక్ = శుభవస్తువులయందు, ఎడ నెడక్ మధ్యమధ్య, తీండ్రించు -- ప్రకాశించుచున్న, పుండ్రేక్షు చారల చెఱకులయొక్క, దండంబుల కఱ్ఱల యొక్క, కడలక్ =చివరలయందు, కడలుకొను = విజృంభించుచున్న, వనరు టాపుల పచ్చనియాకుల యొక్క, డాలు = ప్రకాశము, శైవాలంబును వానుకు, అందంద, క్రందుగాద్ విస్తారముగా, మందు చేరివియలు ప్రకాశించుచున్న చేతిదివిటీలు, చెందొవలునుక్ =రక్తోత్ఫ్య ములుసు, కాజ్, పార్శ్వద్వయ = రెండువైపులను, సముత్తుంగ = ఎక్కు వయన్నతములైన; మణిసౌధ=రక్న హర్మ్యముల యొక్క, వీథిశా=మధ్యమార్గములను, రోదోంత రాళంబునన్ = మింటికి మంటికి నడుమ, గంధగజ = మత్తేభములయొక్క, ఘటా=సముదాయములనెడి, మనాఘన వానకాఱునందలిమబ్బు లయొక్క, శాంతిక= వెలుతురువంటి వెలుతురుగల, ధూళి = పరాగముతోడి, మాగధ = = మగథాశ్వములయొక్క, ప్రవాహంబునక్ - వరుసయను వరద చేత, కూలం కషంబు = ఒడ్డులనురాపాడుచుండునది, అగు, నృపతిపథ = రాజనీథియను, యమునాస్త్రదంబు = కాళిందీనదియందలిమడుగు, గగనగంగా - మిన్నేటి యందు, అవగాహన = స్నానము చేయునట్టి, అభ్యాసంబునక్ జ పరిచయము చేత, నిండుకొనిజసంపూర్ణమునొంది, పోవునదియఁనంబోలెడ్ - ప్రవహించు దానివిధముగా, తనర = ఒప్పఁగా. (ఆలం. రూపకము, ఉత్ప్రేక్షయం.ను.) తన = తన యొక్క, సముద్దామ అభ్యంతరము లేని, తేజోభరంబున ప్రకాశాతిశయము చేత, జడిసిన, మేరుగిరి = మేరుపర్వతముఁ యొక్క, మోరు లుంబో లెక్ = కొములో యనునట్లు, తీరు అందము, కల, భుజంబుల భుజములయందు, తాఱుమాఱు గాక్ ఎగుడుదిగుడుగా, ఇడిన తార తారంపుజశు భ్ర పఱిచిన ముత్యములయొక్క, పంచ సరంబులఁజ్=ఐదు పేటలం గల జన్నసరములను, దోరంతరణ వక్షస్థలము నందలి, హారంబులుక్ = మణి.
పుట:Manu Charitra.pdf/593
స్వరూపం