540 మను చరిత్ర ము లును, కలసి= అన్నియు నొకటీయై, బలసికొను = వ్యాపించునట్టి, కోలాహ లములు=కలకలములు, ఇమ్ముగ = తగినవిధముగా, సందడుల = సమర్ధ ము లను, ఒదసికొనుచు వచ్చు వారియొత్తికులకు, ఎడగలంగర్== దూరమగునట్లు, ఒత్తిడితో లంగీపోవునటులు, జడియు వెడల నెట్టునట్టి, వేత్ర హస్తుల = బెత్తములు ధరించిన భటులయొక్క, ప్రశస్తకర = ఎక్కువ పొగడఁదగిన, సాహో సంతోషమును గలంగఁ జే యుధ్వనిని, హెచ్చరిక చేయువలు నినాదుబుజ్ కులధ్వనిని, సంబంధించి = కూరుకొని, పెంపు= ఔన్నత్యమును, ఒలయజ్ = చెందఁగా, అత్యంత శాంతంబయి మిక్కిలిసుందరమై, నిరంతరగతి =ఎడ తెగని తెఱంగున, క్రంతనడవ = సారిపట్టుకొని నడవఁగా, పెండ్లికొడుకు వారు పెండ్లికుమా ర్తెఱకుఁ బ్రధానమునకు సంబంధించిన శుభవస్తువులఁ గొని వచ్చుటకు గ్రంతనడచుట యందురు. నడదివియలై = గమనము చేయుచున్న దీపములై, మకుట ళిరోభూషణమగు కిరీటమునందలి. అరవింద కాగంబులు = పద్మరాగంబులు, వెలుంగ ప్రకాశింపఁగా, నలుగడల = నాలుగు చెపలయుదును, సాముతసుదోహంబు = చుట్టు ప్రక్కల నున్న నృపాల నమూహము, శ్ర౦దుకొనజ్ చుట్టుకొని రాఁగా, ముదమంద నెమ్మదియగు, గమనంబునన్ = గతితో, చను, బృందారక = దివ్యుల యొక్క, వేదండంబుపై = గజమగు నై రావశముమీఁద, ఉద్దుడ విస్తారమయిన, తనుచ్ఛాూ శరీర ప్రభల యొక్క, కలాపంబు - = గమణ దాయము, జంజేటి = జంబూనది యొక్క, జంబాల - బురదయొక్క, కదంబకంబు గుంపుయొక్క, డంబుక్ జరీతిని, విడంబింవర్తులఁదూఁగఁగా, తిన్న నీరవంబునక్ చక్కనిధ్వానముతో, కలసి, బలసిన కోలాహలంబులక్ = కలకలమరు చప్పుడును, హుసాది - మరాళములు మొద లయిన, విహంగమ = పక్షులయొక్క, హృదయంగమ = చిత్తరంజకమయిన, రామఖురు = చప్పుడును, బెశుగువడన్ శోభించునట్లు - అందము గలుగఁ యునటుల, నడుచు క్రంకజ్ - నడుచుచున్న ప్రధాన ద్రవ్యము చుట్టుకొనిన, ముల: గోని
పుట:Manu Charitra.pdf/592
స్వరూపం