పంచమాశ్వాసము ప్రజల 599. భౌతిమంతము. ఇంపారు సంతోషమును బుట్టించు, కలపుబులు- గంధపుఁ జ్చు, అబ్బాటున౯ = ప్ర జలవలన గలిగిన వేఁడిచేత, పేటులెత్తి = వెల్లలు లేచి ఒండొరుల యొత్తడీక్ =ఆన్యోన్యము సంభవించు రారాపు చేత, పొడిపొడియై . నలిగి మిక్కిలి పొడియై, ఎగయ మీఁదికి లేచుచున్న, విన్భరురణవ్యాప్తినొందు నైజముగలిగిన, పరాగపూరంబు = ధూళినముదాయము, చదలజ్ మింట, ఎల్లెన్, ఉల్లెడ = శుభమునఁ గట్టు మేలుకట్టు, కట్టినట్టు = కట్టిన విధముగా, ఆముకక్ = ఒప్పఁగా, మేసిగందంపుఁబూత యొకకకతన రే ధూళియై మింటి కెగయ సరియంతయు: బాందిని గట్టినటుల నుండెను. అలం. ఆతిశ యో క్తి. దట్టదట్టముగ = ఒకరినొకరు త్రోసికొనుచు, మిగుల తఱుచుగా ననుట. సాగు = బయలు దేరివచ్చు, నాగరుల = పౌరలయొక్క, వాగారవ ములు=వాక్యధ్వనులు, సిగుడ్" = ఎక్కువకాగా, ఎడపడక ఎడ తెరపి లేక, పొగడు = స్తోత్రము చేయుచున్న, పొగడికల = స్తుతిపాఠకులకు వందిమాగ ధు.పొగడికలయొక్క, కలకలములును - కోలాహలధ్వనులును, పుంఖాను పుంఖ = ఒకదాని వెనుక నౌకటిధ్వనించుచున్న, శంఖ = చిందములు, భేరీ భేరులు, పటహ - జొముతప్పెటలు, కాహళ = బాకాలు, వేణం గ్రోవులు, వీణా ఇ వీడియలు, ఆది = మన్నగు, వాదన = వాద్యవి శేష ములయొక్క, ధ్వానంబును - శబ్దములును, కల = అవ్యక్త న యిన,. తధుర = ఇంపయిన, కిన్న నీ కిన్నెర యనువీణియల యొక్క, నిశ్వా శబ్దముల యొక్క. రాణక్ = మనోహకత్వమును, శ్రాణ కెఱుచు = పటుత్వమువలనఁ జగ్గించునట్టి, వీణారకమును మించియలిశ యించు, విన్నాణంపు; గొల్పుటెలుంగులు =రుశలకతోఁ జదువరు లొనచ్చు. గళనాదములును, నేర్పుతోడి పాఠకులు కొనుగోలు చేయు కంఠస్వరము లని కొందఱు. వేల్పుగాణలు = అప్సరసలు, పాడు పాడుచున్న, లక్ష్మీ నారాయ ఇల= లక్ష్మీదేవి విష్ణుమూర్తియొక్క, కళ్యాణంపుఁబాటల = పెండ్లిపాటల చేత, దీటుకొను=పూర్ణమగుచున్న, తిన్న నిరమబులు = నెమ్మదిగల ధ్వానము . ణంబులు = = = పిల్లన
పుట:Manu Charitra.pdf/591
స్వరూపం