Jump to content

పుట:Manu Charitra.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మను చరిత్ర ము క్కలతాతన్వి చెలంగి పొంగు మదికాండల్ దీర నెల్లఁగ న్నులుగావించి కుమారుజవ్వనము చెన్ను చూచుచందంబునన్, టీ. ఒక్క, లతాతన్వి = లతవంటి శరీరము గల చిన్నది, చేలంగి પ శయించి, పొంగు = ఉప్పొంగెడు. మదికాంక్షల్ = చిత్తములోని యభి తాషములు, తీర నెఱవేఱ:గా, కూర్మిక్ = ప్రేమచేత్తో, కలయర్ - దేహమంతయుఁ గలియఁనటుల, చేమర్చు = చెమట పట్టినట్టి, అంగముల అవయవములయందు, లగ్న బు - తగులుకొనినది, ఐన, సన్నంపు • మిగుల వన్ననైన, ముంజుల = సొగసైన, కౌశేయమునందు = పట్టుబట్టయందు మించు కమలస్తోమంబు చేజ్ = తామరవలెనున్న చిత్తరువు నేలలోని తమ్మి పూపుల సమూహముచే, మేనెల్లన్ = దేహమంతయు, కన్నులు గావించి కనులుగాఁ జేసికొని, చూచుచం నంబుక్ = చూచునట్టి విధముగా, కుమారు స్వరోచియొక్క, జవ్వనము చెన్నుక్ = వయస్సు యొక్క యుదమును, చూచెను. ఒడలెల్లఁ గన్నులు చేసికొని చూచుట యాదరాతిశయమును దెలుపును. శనులేగాక ప్రత్యవయవము రాజును జూడఁ గోరెను. ఒడలెల్ల కనులుగాఁ చుట యాదకాలిశయమును సూచించు ననుటకు - తే. "ఎల్ల చిగురాకుఁబోండ్లకు నెంత వేడ్క. యంత వేడుక ధనలోన వలిశయిల్ల నొక్క గుబ్బల కొమరాలు చక్క వచ్చి కనియె నొడలెల్లఁ గన్నులై మనుజవిభుని.” (5)º. BS. 8. 6. z. 66) ఇటులనే యుండు మఱియొక వర్ణనము.- “న జాణీ సముఖాయతే శ్రియాణి వదతి క్రియే నిర్వాణ్యంగాని కేం యాంతి నేత్రతా మంత కర్ణ తామ్.”