Jump to content

పుట:Manu Charitra.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమా శ్వా స స ము 529 చున్న, ప్రౌఢలక్ = ప్రౌఢత్వముగల యువతులను, కానదు చూడదు, ప్రౌఢ కాంతలు బాలభావమును గ్రహించి యొక కామముగలది యని నింద యొన రించుచుండిరి. తదేకదృష్టితో నుంటచే బాల యానిద గ్రహింపఁజాలదా యెను. మర్త = స్వేదకముయొక్క, వారిచేక్ = ఉదకము చేత, కరణి, స్రవించు జాఱుచున్న, చిత్రకము బొట్టు, కానదు, ఆనాదృతిక్ = ఆదరములేక పోవుట చేత, వీటి కమ్మలముచే నయిన, పాటలయిర క్తవర్ణ ముతోడి, అధరము నక్ = పెదవియందు, సున్నము, అంటిన విధ బును కా అంటుకొనిన రీతిన్ని కానదు = చూడదు. నవ్వుటాలకు పరిహాసమునకు, ఆభరణము=వస్తువును, కొన్నక్ = ఎవ్వరైనఁ బుచ్చుకొనినను, కానదు= తెలిసికొనదు. ఇందు స్తంభన్వేదము లను సాత్వికభావములు చెప్పఁబడెను కల్ల క్షణములం, క్షో. “సర్వేఒకి సత్వమూలత్వాద్భవా యద్యః సాత్వికాః, తథాక్యమీమం సర్వైక మూల త్వాతాత్త్విక ప్రథా అనుభావాశ్చ కథ్యంతే భావసం సూచనాదమీ, అన్మేషాం సుఖదుఃఖాదిభావేషు కృతభావనం, ఆశకూల్యేన యచ్చిత్త భావకానాం ప్రవర్తతే. సత్త్వం తదితి విజ్ఞేయం ప్రాజైన్సత్వోద్భవాని చూక్, సాత్వికా ఇతి జానంతి భరతాద్యా మహర్షయః. తే స్తంభన్వేదరోమాంచ స్వరభేదాశ్చ నేపథుః. వై ఇర్ణ్యమశ్రు ప్రళరూవిత్యష్టా బాకీర్తితాః." రసార్ణ వళుధాకరము.) తా. ఒకానొక చిన్నది ముద్ధత్వముచే నృపాణం గాంచి పరవశత్వ ఒకానొకచిన్నది. మును బొంది, తన్నుఁ జూచి నిందించు ప్రౌఢ స్త్రీలను, చెమటబిందువులచేఁ గరఁగిపోయినబొట్టును, తములము సేయుతఱి పెదవి నంటుకొనిన సున్న మును, పరిహాసమునకుఁ దాను దాల్చిననగను దీసికొన్నను నేమియు నెఱంగళ యంతయు మఱచి యున్నది. మను 34