Jump to content

పుట:Manu Charitra.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

523 మను చరిత్ర ము హారముఁ ఁజక్కఁ బెట్టెడుకు చాహితహ స్తము పై ఁడిగోళ్లు హిం సారతి నేయు దర్పకునిసం పెఁగముల్కులుఁబోలె మించఁగన్, టీ. కీరమనోజ్ఞ వాణి = శుకవాక్యములవంటి మనోహరమగుమాటలు. = = వాయించి గల, ఒక కిన్నరి - కిన్నరాంగనయొకరు, కిన్నెర, మీటిమీటి వాయించి, ఒయ్యారపులీలజ్, పోయి, జిల్లువయ్యెదక్" - పలుచని పైఁటను, హారముక్, చెక్కఁబెట్టెడు = సద్దుకొనుచున్న, కుచ - పాలిండ్లపై, ఆహితు నిలుపఁబడిన హస్తము = కరము యొక్క, వైఁడిగోళ్లు = సువర్ణ పున ఖములం, హింసా = విరహులను బాధ పెట్టుటయందు, రతినేయం - ఇష్ట పడునట్టి, దర్పకుని = మదనునియొక్క, సంపెఁగముల్కు లంఁబో లెక్ 1. సం వెంగపువ్వు బాణములంబోలె, మించఁగళ్, వసుధాధిపు - ప్రభువును కన్గోనెక్ చూచెను. స్వరోచిం తా. కిన్నరాంగన యోర్ట్లు కిన్నెర వాయించుచు వాయించుచు మాని చిం జూడ నేఁగి తీవలను మీటునప్పుడు వేలికిఁ దగుల్చుకొను బంగారుగోరులుగల వ్రేళ్లతో హారములను బయ్యెదను సవరించుకొనుచు ప్రభువుం గాంచునపు డాగోళ్లు విరహులగు స్త్రీలను బురుషులను హింసించ నిచ్చగించు మారుని సంపెఁగపూవులముల్కులో యను రీతి నున్నది. ఆలం- చ, పరవశదైన్య మాడుకొను ప్రౌఢలఁ గానదు ఘర్త వారిచే గరఁగి స్రవించుచిత్రకము గాన దనాదృతవీటిపాటలా ధరమున సున్న మంటినవిధంబును గానదు నవ్వుటాల కా భరణము గొన్నఁ గానదొక బాల నృపాలునిఁ జూచిని వ్వెజన్. టీ. ఒకబాల=ఒకయౌవనాగమముతో నలకు చిన్నది, నృపాలునీక్ = స్వరోచిని, చూచి = సందర్శించి, నివ్వెఱక్ = తొట్రు పాటు చేత, జరవక దైన్యము: ఇతన మోహమువలనఁ గలిగిన దీనత్వమును, ఆడుకొను = చెప్పుకొను