పంచమాశ్వా శ్వా స ము 523: ఏరుఁగులపై వతాకములు గట్టుట కలదు. ఇట్టి ప్రయోగములు పలు తావులఁ గలవు. సీ. "పొడవుల నడిసన్న యొడళులు దెంచెనముల పెంపు గగనంబు కొలఁది పెట్ట"*. (భార వీరాటం) "కూలు నేనుంగులు కుంభమధ్యముల వ్రాలుమావతులు పై వ్రాలు దెంచెనలు దెంచెనములన టెక్కె ములు- (రామా యుద్ధ.) గజములకుఁ గదళికడం బాలం కారము వసుచరిత్రమునందుఁ గూడఁ - జెప్పఁబడినది. ఉ. "ధాతుపరాగర క్రియును దంతవిభక్తియుఁ జామర్మ ప్రశా శాతిశయంబుసంకుల మదాంకనముక్ గది కదంబసం భూతియుఁ గర్భురాకృతియుఁ బుష్క రభూతియంఁ బూని భద్ర దా ఖ్యాతివహించి మించె వృథుగండము లచ్చట నద్భుతంబుగన్.” (ఆ.ప.ర.), పెండ్లి సుముహూర్త మానన్న మయ్యె నని గంధర్వరాజునాజ్ఞ మంత్రులును బెండ్లి పెద్దలును మంగళా రావములు సెలంగ చతురంగ సేవా యుక్తులై ప్రయాణమై స్వరోచివిడిసిన రాజమందిరమున కేఁగి యా రాజేంద్రం జూచి యానందించి తాము అలంకరించి తీసికొని వెళ్లిన యైరావతముపై, నెక్కించిరి. ఉ. ఆ త్తఱిఁ బట్టణంబుని కచాంబురుహాక్షులు కౌతుకంబున జిత్తము లుల్లసిల్లఁ గయినేసి గృహాంగణసౌధమాలికల్ హత్తి న రేంద్ర వీథిఁ జతురంగ బలంబులుఁ గొల్వఁగా మరు న్మ త్తగజంబుపై ఁ జను కుమారశిరోమణిఁ జూచి రుబ్బునన్. టీ, అత్తఱిజ్ ఆ సమయమునందు, పట్టణంబు = పురిని గల, విశచ. వికాసమును నొందిన – వికసించిన, అంబురుహ = వద్ద ములవంటి, అక్షులు
పుట:Manu Charitra.pdf/575
స్వరూపం